తెలుగు న్యూస్ / ఫోటో /
Stylish Blouse Designs: పండుగ వేళ చీరలపైకి స్టైలిష్ బ్లౌజ్ డిజైన్లు, మీకు నచ్చడం ఖాయం
- Stylish Blouse Designs: బతుకమ్మ, దుర్గాపూజలో అందమైన చీరలను కట్టేందుకు సిద్దమవుతారు. ఆ చీరలపై స్టైలిష్ బ్లౌజులను ధరిస్తారు. చీరతో ఎలాంటి స్టైలిష్ బ్లౌజ్ ధరించాలో తెలుసుకోండి. మీకు నచ్చిన బ్లౌజ్ ను ఎంచుకోండి.

(1 / 5)
ఏడాది పొడవునా చీర కట్టుకోకపోయినా దశరా, బతుకమ్మ వంటి పండుగల సమయంలో కూడా చీర కట్టేందుకు మహిళలు సిద్ధమవుతారు. చీరకు సరిపోయే అందమైన స్టైలిష్ బ్లౌజ్‌ను ధరించండి, చీర కన్నా బ్లౌజ్ ను అందంగా కుట్టించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.
(2 / 5)
కూచీ స్లీవ్ బ్లౌజ్: పాత రోజుల డిజైన్ మళ్లీ మార్కెట్లోకి వస్తోంది. అలాంటి బ్లౌజ్ డిజైన్లలో స్లీవ్ బ్లౌజ్ ఒకటి. దుర్గా పూజలో చీరతో కూడిన స్లీవ్ బ్లౌజ్ ధరించి, దానికి సరిపోయే నగలు ధరిస్తే పాత రోజుల్లో హీరోయిన్ల మాదిరిగా కనిపిస్తారు. దీన్ని బుట్ట చేతులు అని కూడా పిలుచుకోవచ్చు.
(3 / 5)
ఫుల్ స్లీవ్ బ్లౌజ్ ధరించడం వ్యక్తిత్వంలో భిన్నత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా చూపిస్తుంది.
(4 / 5)
ఫ్రీస్టైల్ బ్లౌజ్ డిజైన్ ప్రధానంగా వెనుక భాగంలో అందంగా ఉంటుంది. ఈ బ్లౌజ్ చాలా స్టైలిష్ గా ఉంటుంది.
ఇతర గ్యాలరీలు