(1 / 5)
పెళ్లి సందడి మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకిఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ధమాకా బ్లాక్ బస్టర్‌తో శ్రీలీల దశ మొత్తం తిరిగిపోయింది. టాలీవుడ్ లో ఆఫర్లు క్యూ కట్టాయి.
(2 / 5)
గత ఏడాది తెలుగులో నాలుగు సినిమాలు చేసింది శ్రీలీల. అందులో భగవంత్ కేసరి మినహా మిగిలినవి డిజాస్టర్స్ అయ్యాయి.
(3 / 5)
గుంటూరు కారం తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న శ్రీలీల మళ్లీ బిజీగా మారింది. రీసెంట్గా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
(4 / 5)
ధమాకా తర్వాత రవితేజతో మరో సినిమా చేయబోతున్నది. నితిన్ రాబిన్ హుడ్‌లో హీరోయిన్గా శ్రీలీల నటిస్తోంది.
(5 / 5)
పెళ్లిసందడి కంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుగులో శ్రీలీల ఓ మూవీ చేసింది. అంజలి హీరోయిన్గా నటించిన హారర్ మూవీ చిత్రాంగదలో ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసింది.
ఇతర గ్యాలరీలు