South Africa vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!-south africa vs bangladesh t20 world cup 2024 proteas into super 8 after beating bangladesh in last ball thriler ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  South Africa Vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!

South Africa vs Bangladesh T20 World Cup: లాస్ట్ బాల్ థ్రిల్లర్.. బంగ్లాదేశ్‌పై గెలిచి సూపర్ 8కు సౌతాఫ్రికా!

Jun 11, 2024, 06:53 AM IST Hari Prasad S
Jun 11, 2024, 06:53 AM , IST

  • South Africa vs Bangladesh T20 World Cup: సౌతాఫ్రికా తృటిలో ఓటమి నుంచి తప్పించుకుంది. లాస్ట్ బాల్ థ్రిల్లర్ లో బంగ్లాదేశ్ ను 4 పరుగులతో ఓడించింది. ఆ టీమ్ ఇక దాదాపు సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకున్నట్లే.

South Africa vs Bangladesh T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టమ్మీద 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.

(1 / 5)

South Africa vs Bangladesh T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2024లో హ్యాట్రిక్ విజయాలతో సూపర్ 8 చేరిన తొలి జట్టుగా సౌతాఫ్రికా నిలిచింది. సోమవారం (జూన్ 10) బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టమ్మీద 4 పరుగులతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.(PTI)

South Africa vs Bangladesh T20 World Cup: తౌఫిక్ హృదయ్, మహ్మదుల్లా పోరాటంతో ఒక దశలో బంగ్లాదేశ్ 114 రన్స్ టార్గెట్ చేజ్ చేసేలా కనిపించింది. కానీ చివరికి ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసింది.

(2 / 5)

South Africa vs Bangladesh T20 World Cup: తౌఫిక్ హృదయ్, మహ్మదుల్లా పోరాటంతో ఒక దశలో బంగ్లాదేశ్ 114 రన్స్ టార్గెట్ చేజ్ చేసేలా కనిపించింది. కానీ చివరికి ఆ టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 109 రన్స్ మాత్రమే చేసింది.(PTI)

South Africa vs Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్ బౌలర్ తాంజిమ్ హసన్ 3 వికెట్లు తీయడంతో అంతకుముందు సౌతాఫ్రికా కూడా న్యూయార్క్ పిచ్ పై తడబడుతూ 113 రన్స్ చేయగలిగింది.

(3 / 5)

South Africa vs Bangladesh T20 World Cup: బంగ్లాదేశ్ బౌలర్ తాంజిమ్ హసన్ 3 వికెట్లు తీయడంతో అంతకుముందు సౌతాఫ్రికా కూడా న్యూయార్క్ పిచ్ పై తడబడుతూ 113 రన్స్ చేయగలిగింది.(AP)

South Africa vs Bangladesh T20 World Cup: క్లాసెన్, మిల్లర్ రాణించడంతో సౌతాఫ్రికా కనీసం ఆ మాత్రం స్కోరైనా సాధించింది. తర్వాత సఫారీ బౌలర్లు తక్కువ లక్ష్యాన్ని కూడా విజయవంతంగా కాపాడుకున్నారు.

(4 / 5)

South Africa vs Bangladesh T20 World Cup: క్లాసెన్, మిల్లర్ రాణించడంతో సౌతాఫ్రికా కనీసం ఆ మాత్రం స్కోరైనా సాధించింది. తర్వాత సఫారీ బౌలర్లు తక్కువ లక్ష్యాన్ని కూడా విజయవంతంగా కాపాడుకున్నారు.(PTI)

South Africa vs Bangladesh T20 World Cup: చివరి ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడుతూ కేశవ్ మహరాజ్ అద్భుతమే చేశాడు. డేంజర్ బ్యాటర్ మహ్మదుల్లాను ఔట్ చేయడంతోపాటు మరో వికెట్ కూడా తీశాడు. దీంతో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 109 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఈ విజయంతో గ్రూప్ డిలో సౌతాఫ్రికా వరుస మూడు విజయాలతో సూపర్ 8 బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది.

(5 / 5)

South Africa vs Bangladesh T20 World Cup: చివరి ఓవర్లో 11 పరుగుల లక్ష్యాన్ని కాపాడుతూ కేశవ్ మహరాజ్ అద్భుతమే చేశాడు. డేంజర్ బ్యాటర్ మహ్మదుల్లాను ఔట్ చేయడంతోపాటు మరో వికెట్ కూడా తీశాడు. దీంతో బంగ్లాదేశ్ 7 వికెట్లకు 109 రన్స్ దగ్గర ఆగిపోయింది. ఈ విజయంతో గ్రూప్ డిలో సౌతాఫ్రికా వరుస మూడు విజయాలతో సూపర్ 8 బెర్త్ దాదాపు ఖాయం చేసుకుంది.(AP)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు