తెలుగు న్యూస్ / ఫోటో /
Solar Eclipse 2024: మరికొన్ని రోజుల్లో సూర్య గ్రహణం, ఇది ఎప్పుడు? ఏ సమయంలో వస్తుంది?
Solar Eclipse 2024: చంద్రగ్రహణం తరువాత ఇప్పుడు సూర్య గ్రహణం రాబోతోంది. 2024 లో రెండో సూర్యగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు? ఏ సమయంలో వస్తుంది? అనే విషయాలు తెలుసుకోండి.
(1 / 4)
చంద్రగ్రహణం ముగిసింది. మరో పదిరోజుల్లో సూర్య గ్రహణం ఏర్పడబోతోంది. వచ్చే నెలలో సూర్యగ్రహణం రాబోతోంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.
(2 / 4)
2024లో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడనుంది. భారతీయ కాలమానం ప్రకారం పితృపక్షం చివరి రోజున ఈ గ్రహణం మహాలయ రాత్రి రోజున వస్తుంది. అక్టోబర్ 2 మహాాలయం ఆ రాత్రి సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రహణం ఎప్పుడు మొదలవుతుందో చూడండి.
(3 / 4)
2024లో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9.13 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3.17 గంటలకు గ్రహణం ముగుస్తుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కనిపించదు. అక్టోబర్ 2న దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, చిలీ, పెరూ ప్రాంతాల్లో సూర్యగ్రహణం కనిపిస్తుంది.
ఇతర గ్యాలరీలు