కొత్త స్మార్ట్‌వాచ్ కొనాలా? త్వరపడండి.. వీటిపై అమెజాన్‌లో క్రేజీ ఆఫర్స్..!
కొత్త స్మార్ట్‌వాచ్ కొనాలని భావిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. రూ. 10వేల ధరలో ఉన్న ది బెస్ట్ స్మార్ట్‌వాచ్‌ల వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
(1 / 5)
Amazfit GTS 2: ఇందులో 1.65 ఇంచ్ అల్ట్రా హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 3జీబీ మ్యూజిక్ స్టోరేజ్ సైతం లభిస్తోంది. బ్లూటూత్ కనెక్టివిటీ, బిల్ట్-ఇన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్, 246 ఎంఏహెచ్ బ్యాటరీ వంటివి ఉన్నాయి. 90 స్పోర్ట్స్ మోడ్స్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ వంటివి ఉన్నాయి. దీని ధర రూ. 16,999. కానీ అమెజాన్‌లో 47శాతం డిస్కౌంట్‌తో దీనిని రూ. 8,999కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
(2 / 5)
Xiaomi Redmi SmartWatch 3: ఇందులో 1.83 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే వస్తోంది. 100కుపైగా వర్కౌట్ మోడ్స్‌తో పాటు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్స్ ఉన్నాయి. 12 డే బ్యాటరీ లైఫ్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 7,490. అమెజాన్‌లో 20శాతం డిస్కౌంట్‌తో రూ. 5,990కే కొనుగోలు చేసుకోవచ్చు.(Amazon)
(3 / 5)
Samsung Galaxy Watch 4: ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.4 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. అనేక హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్ దీని సొంతం. 90 వర్కౌట్ మోడ్స్ కూడా వస్తున్నాయి. 40 గంటల బ్యాటరీ లైఫ్ దీని సొంతం. ఈ మోడల్ వాస్తవ ధర రూ. 29,999. కానీ 67శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో దీనిని రూ. 9,799కే కొనుక్కోవచ్చు.(Amazon)
(4 / 5)
Noise Halo Plus: ఇందులో 1.46 ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 300ఎంఏహెచ్ బ్యాటరీ, 7 డే బ్యాటరీ లైఫ్ దీని సొంతం. రిమోట్ మ్యూజిక్ కంట్రోల్ కూడా ఉంటుంది. బ్లూటూత్ కాలింగ్ లభిస్తోంది. దీని వాస్తవ ధర రూ. 8,999. కానీ అమెజాన్‌లో 44శాతం డిస్కౌంట్‌తో రూ. 4999కే కొనేయండి.(Amazon)
ఇతర గ్యాలరీలు