Siddharth Aditi: ఆలియా, రణ్‌బీర్ నుంచి అదితి, సిద్ధార్థ్ వరకు ఈ సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్.. ఫొటోలు
- Siddharth Aditi: ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు. సన్ సెట్ బ్యాక్‌డ్రాప్ లో వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆలియా, రణ్‌బీర్ నుంచి సిద్ధార్థ్, అదితి వరకు అందరి పెళ్లి ఫొటోల్లోనూ సన్ సెట్ చూడొచ్చు.
- Siddharth Aditi: ఈ మధ్య సెలబ్రిటీల పెళ్లికి సూర్యుడే స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడు. సన్ సెట్ బ్యాక్‌డ్రాప్ లో వెడ్డింగ్ ఫొటోషూట్స్ చేయడం ఆనవాయితీగా మారింది. ఆలియా, రణ్‌బీర్ నుంచి సిద్ధార్థ్, అదితి వరకు అందరి పెళ్లి ఫొటోల్లోనూ సన్ సెట్ చూడొచ్చు.
(1 / 8)
Siddharth Aditi: సిద్ధార్థ్, అదితి రావ్ హైదరీ ఈ మధ్యే పెళ్లితో ఒక్కటైన విషయం తెలుసు కదా. అయితే అంతకుముందు సెలబ్రిటీల పెళ్లి ఫొటోలతో పోలిస్తే.. వీళ్ల పెళ్లి ఫొటోషూట్ లోనూ కామన్ గా కనిపించే విషయం సూర్యుడే.
(2 / 8)
Siddharth Aditi: ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ ఏప్రిల్ 2022లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీళ్ల వెడ్డింగ్ ఫొటోషూట్ లో వాళ్ల వెనుక సూర్య కిరణాలను స్పష్టంగా చూడొచ్చు.
(3 / 8)
Siddharth Aditi: ఇప్పుడు అదితి, సిద్ధార్థ్ కూడా తమ పెళ్లికి ముందు వెడ్డింగ్ ఫొటోషూట్ చేయగా.. అందులో బ్యాక్‌డ్రాప్ లో సూర్యుడే స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
(4 / 8)
Siddharth Aditi: చూశారు కదా.. ఇది కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వెడ్డింగ్ షూట్. డిసెంబర్ 9, 2021లో పెళ్లి చేసుకున్న వీళ్లు.. పెళ్లికి ముందు సూర్యుడి సాక్షిగా ఒక్కటవుతున్నట్లుగా ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.
(6 / 8)
Siddharth Aditi: బాలీవుడ్ నటుడు, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ పెళ్లి ఫొటోషూట్ కూడా ఇలా సూర్యుడి బ్యాక్ డ్రాప్ లోనే జరిగింది.
(7 / 8)
Siddharth Aditi: ఆరేళ్ల కిందట పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్ కూడా ఆ సూర్యుడి సాక్షిగానే ఏడు అడుగులు వేశారు.
ఇతర గ్యాలరీలు