Satyabhama Serial: ప్రేక్షకుల మధ్య ‘సత్యభామ’ సీరియల్ జంట రిసెప్షన్: ఫొటోలు-satyabhama serial star maa conducts on screen couple krish satya reception in front of audience ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Satyabhama Serial: ప్రేక్షకుల మధ్య ‘సత్యభామ’ సీరియల్ జంట రిసెప్షన్: ఫొటోలు

Satyabhama Serial: ప్రేక్షకుల మధ్య ‘సత్యభామ’ సీరియల్ జంట రిసెప్షన్: ఫొటోలు

Mar 11, 2024, 09:47 PM IST Chatakonda Krishna Prakash
Mar 11, 2024, 07:28 PM , IST

  • Satyabhama Serial: సత్యభామ సిరీయల్‍లో జంటగా ఉన్న సత్య, క్రిష్ రిసెప్షన్ వేడుకను ప్రేక్షకుల మధ్య నిర్వహించింది స్టార్ మా ఛానెల్. ఇందుకోసం ఓ ఈవెంట్ చేసింది.

సత్యభామ సీరియల్‍లో ఆన్‍స్క్రీన్ జోడీ క్రిష్ (నిరంజన్ బీఎస్), సత్యభామ (దేవ్‍జానీ మోదక్) వివాహ రిసెప్షన్ ప్రేక్షకుల మధ్య జరిగింది. సిరీయల్ ప్రమోషన్‍లో భాగంగా ఈ కార్యక్రమాన్ని స్టార్ మా చానెల్ నిర్వహించింది. 

(1 / 5)

వరంగల్‍లోని వెంకటేశ్వర కన్వెన్షన్‍లో ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం జరిగింది. సిరీయల్ అభిమానుల మధ్య ఈ రిసెప్షన్‍ హుషారుగా సాగింది.

(2 / 5)

ఈ రిసెప్షన్ ఈవెంట్‍లో ఆన్‍స్క్రీన్ క్రిష్, సత్య ఇద్దరూ డ్యాన్స్ చేశారు. కొన్ని గేమ్స్ కూడా జరిగాయి. మంచి జోష్‍తో ఈ కార్యక్రమం జరిగింది. 

(3 / 5)

సత్యభామకు ప్రపోజ్ చేయాలంటూ క్రిష్‍ను ప్రేక్షకులు కోరగా.. అతడు అలా చేశారు. అభిమానులతో వారు సెల్ఫీలు దిగారు. 

(4 / 5)

ఈ ఈవెంట్‍కు ప్రేక్షకులు బాగానే హాజరయ్యారు. తమ అభిమాన క్రిష్, సత్యభామను కలిశారు. సత్యభామ సిరీయల్ స్టార్ మా ఛానెల్‍లో ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతోంది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు