Sara Ali Khan : బ్రేకప్ రూమర్స్ తర్వాత.. కార్తీక్ ఆర్యన్​తో ముచ్చట పెట్టిన సారా-sara ali khan amps up glam quotient in yellow short dazzling dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Sara Ali Khan : బ్రేకప్ రూమర్స్ తర్వాత.. కార్తీక్ ఆర్యన్​తో ముచ్చట పెట్టిన సారా

Sara Ali Khan : బ్రేకప్ రూమర్స్ తర్వాత.. కార్తీక్ ఆర్యన్​తో ముచ్చట పెట్టిన సారా

Published Sep 13, 2022 02:19 PM IST Geddam Vijaya Madhuri
Published Sep 13, 2022 02:19 PM IST

  • ఇటీవల జరిగిన ఓ అవార్డ్ ఫంక్షన్​లో సారా అలీఖాన్ పాల్గొంది. ఆమె తన ఔట్​ఫిట్​, లుక్స్​తో ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. అయితే కార్తీక్ ఆర్యన్​తో బ్రేకప్​ రూమర్స్ తర్వాత.. సారా ఫంక్షన్​లో అతనితో ముచ్చటించింది. అది వారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మళ్లీ కలిసిపోయారా అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వేస్తున్నారు.

ఇటీవల జరిగిన ఓటీటీప్లే అవార్డ్స్ ఈవెంట్‌కు సారా అలీ ఖాన్ హాజరైంది. అద్భుతమైన పసుపు రంగు మినీ షార్ట్‌లో బంగారం తీగలా మెరిసింది. ఈ డ్రెస్​ను అంతర్జాతీయ విలాసవంతమైన దుస్తుల లైన్ అన్నీస్ ఇబిజా నుంచి ఎంచుకుంది. 

(1 / 6)

సారా అలీ ఖాన్ ఈ ఔట్​ఫిట్​లో పెర్ల్ డ్రాప్ బ్యాక్, మ్యాచింగ్ పట్టీలు, మధ్యలో జిప్ క్లోజర్‌తో కూడిన క్రిస్టల్ బో ఉన్నాయి. 

(2 / 6)

దానికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్​స్టా గ్రామ్​లో షేర్ చేసింది.

(3 / 6)

దానికి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్​స్టా గ్రామ్​లో షేర్ చేసింది.

సారా అలీ ఖాన్ క్రిస్టియన్ లౌబౌటిన్ లగ్జరీ లైన్ నుంచి.. డ్రెస్​కి సరిపోయే పసుపు రంగు స్టిలెట్టోస్‌తో తన రూపాన్ని జత చేసింది.

(4 / 6)

సారా అలీ ఖాన్ తన లవ్ ఆజ్ కల్ సహనటుడు, మాజీ ప్రియుడైన కార్తీక్ ఆర్యన్‌తో కలిసి అవార్డ్ ఫంక్షన్​లో ముచ్చటించింది. ఈ దృశ్యం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

(5 / 6)

OTTplay అవార్డ్స్ 2022 ఈవెంట్‌లో సారా అలీ ఖాన్.. తన మిలియన్ డాలర్ల చిరునవ్వుతో ఫోటోకి పోజులిచ్చింది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు