తెలుగు న్యూస్ / ఫోటో /
Vote For Sure Rally : సంగారెడ్డిలో ఓటర్ అవగాహన ర్యాలీ, ఎడ్ల బండ్లపై వినూత్నంగా!
- ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి, సంగారెడ్డి జిల్లా అధికారులు ఓటర్ల అవగహన కల్పించేందుకు ఎడ్ల బండ్లతో వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కంది నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిర్వహించారు.
- ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి, సంగారెడ్డి జిల్లా అధికారులు ఓటర్ల అవగహన కల్పించేందుకు ఎడ్ల బండ్లతో వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కంది నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిర్వహించారు.
(1 / 8)
ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరించి, సంగారెడ్డి జిల్లా అధికారులు ఓటర్ల అవగహన కల్పించేందుకు ఎడ్ల బండ్లతో వినూత్నమైన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కంది నుంచి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిర్వహించారు.
(2 / 8)
Vote for Sure ప్లకార్డులు పట్టుకుని ఎడ్ల బండ్ల మీద కూర్చున్న అధికారి, ఎడ్ల బండి నడుపుతున్న డీఆర్ఓ మెంచు నగేష్
(3 / 8)
ఎడ్ల బండ్ల మీదకే కూర్చుని ప్లకార్డులు పట్టుకున్న మహిళా అధికారులు. 100 శాతం ఓటింగ్ నమోదుకు కృషి చేయాలని ఓటర్లకు పిలుపు
(5 / 8)
ఓటింగ్ రోజు తప్పకుండా ఓటు వెయ్యాలని గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి అవహగాహన కలిపించిన కలెక్టర్ ఏ శరత్
(6 / 8)
లంబాడా సామాజిక వర్గానికి చెందిన మహిళలతో కలిసి నేను తప్పకుండా ఓటు వేస్తాను అనే పోస్టర్లను ఆవిష్కరించిన కలెక్టర్
(7 / 8)
సంగారెడ్డిలో అధికారులతో కలిసి ఓటరు అవగహన ర్యాలీలో పాల్గొన్న కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్ మాధురి, ఇతర అధికారులు
ఇతర గ్యాలరీలు