తెలుగు న్యూస్ / ఫోటో /
Samantha: సమంత అందాల అరాచకం.. మలేసియా వీధుల్లో హాట్ షో
Samantha At Malaysia: మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది బ్యూటిఫుల్ హీరోయిన సమంత. మలేసియాకు వెళ్లిన సమంత అక్కడ హాట్ షో చేసింది. మెరిసే రెడ్ కలర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా ఎక్స్‌పోజింగ్ చేసింది. దీంతో సమంత లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(2 / 5)
ఇటీవల ఖుషీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సామ్ మయోసైటిస్ ట్రీట్ మెంట్ చికిత్స తీసుకుంది.త్వరలో సిటాడెల్ ఇండియన్ అడాప్షన్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. (Instagram)
(3 / 5)
ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉన్న సమంత హాట్ ఫొటోలతో నెటిజన్లు, అభిమానులను అట్రాక్ట్ చేస్తోంది. (Instagram)
(4 / 5)
తరచుగా సోషల్ మీడియాలో హాట్ షో చేస్తూ అట్రాక్ట్ చేసే సమంత తాజాగా రెడ్ కలర్ స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో ఘాటుగా అందాల విందు చేసింది. క్లీవేజ్, నడుము అందాలతో అరాచకం సృష్టించింది సమంత.(Instagram)
ఇతర గ్యాలరీలు