తెలుగు న్యూస్ / ఫోటో /
Shraddha Kapoor: మేకప్ లేకుండా ప్రభాస్ హీరోయిన్.. శ్రద్ధా కపూర్ లేటెస్ట్ పిక్స్ వైరల్
Shraddha Kapoor Latest Pics: ప్రభాస్ హీరోగా నటించిన సాహో సినిమాలో హీరోయిన్‌గా చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్. తాజాగా వైట్ టాప్, డెనిమ్ జీన్స్‌లో స్టైలిష్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. దాంతో శ్రద్ధా కపూర్ లేటెస్ట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
బ్యూటీఫుల్ శ్రద్ధా కపూర్ మరోసారి ఈ స్టైల్‌లో కనిపించి కెమెరాలకు చిక్కింది. విహారయాత్రలో ఉన్న శ్రద్ధా కపూర్ క్యాజువల్ లుక్ చాలా అందంగా ఉంది, (Instagram)
(2 / 7)
పైన ఫొటోలో సాహో బ్యూటి శ్రద్ధా కపూర్ తన కారు నుండి దిగి ఫొటోగ్రాఫర్లకు పోజులిచ్చింది. (Instagram)
(3 / 7)
శ్రద్ధా కపూర్ లుక్ విషయానికొస్తే.. ఆమె వైట్ ఫుల్ స్లీవ్ టాప్‌తోపాటు డెనిమ్ జీన్స్‌లో చాలా స్టైలిష్ ఉంది. అలాగే అందంగా కనిపించింది. (Instagram)
(5 / 7)
వైట్ స్నీకర్స్ షూస్, బ్రాస్‌లెట్, హ్యాండ్ బ్యాగ్‌తో శ్రద్ధా కపూర్ తన ఔటింగ్ ఔట్ ఫిట్‌తో దర్శనం ఇచ్చింది. (Instagram)
(6 / 7)
పై ఫొటోలో బ్యూటిఫుల్ శ్రద్ధా కపూర్ అందమైన చిరునవ్వుతో ఫొటోగ్రాఫర్ల వైపు చేయి ఊపుతూ కనిపించింది. (Instagram)
ఇతర గ్యాలరీలు