Ruhani Sharma: హాట్‌నెస్ డోసు పెంచేస్తున్న రుహానీ శర్మ.. అద్దం ముందు సెల్ఫీలతో రచ్చ
- Ruhani Sharma: హిట్, సైంధవ్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన నటి రుహానీ శర్మ రోజురోజుకీ హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది. తాజాగా అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీలతో రచ్చ చేసింది.
- Ruhani Sharma: హిట్, సైంధవ్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన నటి రుహానీ శర్మ రోజురోజుకీ హాట్‌నెస్ డోసు పెంచేస్తోంది. తాజాగా అద్దం ముందు నిలబడి దిగిన సెల్ఫీలతో రచ్చ చేసింది.
(1 / 6)
Ruhani Sharma: రుహానీ శర్మ టాలీవుడ్ లో సినిమాల కంటే సోషల్ మీడియాలో ఇలాంటి హాట్ ఫొటోలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.
(2 / 6)
Ruhani Sharma: తాజాగా ఇలా స్ట్రాప్‌లెస్ బ్రా వేసుకొని అద్దం ముందు నిలబడి ఫొటోలు దిగింది. ఓ సీతాకోకచిలుక ఎమోజీనే క్యాప్షన్ గా పెట్టి ఈ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
(3 / 6)
Ruhani Sharma: రుహానీ ఈ మధ్య తన ఇన్‌స్టా మొత్తం ఇలాంటి హాట్ ఫొటోలతోనే నింపేస్తోంది. కొన్ని రోజుల కిందట ఈ ఫొటోను కూడా సీతాకోక చిలుక ఎమోజీయే క్యాప్షన్ గా పోస్ట్ చేయడం విశేషం.
(4 / 6)
Ruhani Sharma: నేనున్న ప్లేస్ ఏదో గెస్ చేయండి అంటూ మరో రోజు ఈ ఫొటోలను షేర్ చేసుకుంది. ఈ మధ్యకాలంలో క్వీవేజ్ షో చేయడానికి ఆమె ఏమాత్రం వెనుకాడటం లేదు.
(5 / 6)
Ruhani Sharma: రుహానీ వెకేషన్ లో బీచ్ లో దిగిన హాట్ ఫొటోలను షేర్ చేయడంతో గోవా అని ఒకరు, బాలీ అని మరొకరు, మడగాస్కర్ అని ఇంకొకరు కామెంట్స్ చేశారు.
ఇతర గ్యాలరీలు