No Non-stick Pans। నాన్-స్టిక్ ప్యాన్‌లలో కంటే ఇనుము, మట్టి పాత్రల్లో వండటం మేలు-reasons why you should shift from cooking in non stick pans to cast iron skillets ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  No Non-stick Pans। నాన్-స్టిక్ ప్యాన్‌లలో కంటే ఇనుము, మట్టి పాత్రల్లో వండటం మేలు

No Non-stick Pans। నాన్-స్టిక్ ప్యాన్‌లలో కంటే ఇనుము, మట్టి పాత్రల్లో వండటం మేలు

Jul 24, 2022, 02:21 PM IST HT Telugu Desk
Jul 24, 2022, 02:21 PM , IST

  • అనుకుంటాం గానీ, మోడ్రన్ పద్ధతుల కంటే పాత పద్దతుల్లో వంట చేయటమే అన్ని విధాల మంచిది. ఇప్పుడు వంటకాలు కింద అంటుకోకుండా నాన్-స్టిక్ ప్యాన్‌లు అంటూ వచ్చాయి. కానీ శరీరానికి తగినంత ఐరన్ కంటెంట్ లభించాలంటే పాత ఇనుప వంట పాత్రల్లో వండుకోవాలని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

నాన్-స్టిక్ ప్యాన్‌లు మన శరీరానికే కాదు పర్యావరణానికి కూడా హానికరం అని మీకు తెలుసా? ఎందుకంటే వీటిని టెఫ్లాన్‌తో తయారు చేస్తారు. వీటిని వేడిచేసినప్పుడు అందులోని రసాయనాలు చర్య జరిపి గాలిలోకి పెర్ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్ (PFCలు) విడుదల చేస్తాయి. ఇలాంటి రసాయనాలతో హర్మోన్ల అసమతుల్యత, కాలేయం పనిచేయకపోవడం, మెదడు ఆరోగ్యాంపై ప్రభావం చూపుతుంది.

(1 / 7)

నాన్-స్టిక్ ప్యాన్‌లు మన శరీరానికే కాదు పర్యావరణానికి కూడా హానికరం అని మీకు తెలుసా? ఎందుకంటే వీటిని టెఫ్లాన్‌తో తయారు చేస్తారు. వీటిని వేడిచేసినప్పుడు అందులోని రసాయనాలు చర్య జరిపి గాలిలోకి పెర్ఫ్లోరినేటెడ్ కాంపౌండ్స్ (PFCలు) విడుదల చేస్తాయి. ఇలాంటి రసాయనాలతో హర్మోన్ల అసమతుల్యత, కాలేయం పనిచేయకపోవడం, మెదడు ఆరోగ్యాంపై ప్రభావం చూపుతుంది.(Unsplash)

వండడం, శుభ్రం చేయడం సులభం అని చాలామంది నాన్-స్టిక్ పాత్రలను ఉపయోగిస్తారు. కానీ నాన్-స్టిక్ పాన్‌లు వదిలి కుండ పాత్రలు లేదా ఇనుప స్కిల్లెట్‌లలో వండుకుంటే ఎలాంటి రసాయనాలు శరీరంలోకి చేరవు.

(2 / 7)

వండడం, శుభ్రం చేయడం సులభం అని చాలామంది నాన్-స్టిక్ పాత్రలను ఉపయోగిస్తారు. కానీ నాన్-స్టిక్ పాన్‌లు వదిలి కుండ పాత్రలు లేదా ఇనుప స్కిల్లెట్‌లలో వండుకుంటే ఎలాంటి రసాయనాలు శరీరంలోకి చేరవు.(Unsplash)

నాన్- స్టిక్ పాత్రలు రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసేవి. అదే ఇనుము భూమిలో సహజంగా లభించే ఖనిజం.  

(3 / 7)

నాన్- స్టిక్ పాత్రలు రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేసేవి. అదే ఇనుము భూమిలో సహజంగా లభించే ఖనిజం.  (Unsplash)

ఇనుప స్కిల్లెట్లను ఉపయోగించి వంట చేస్తే ఆ ఆహారంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత వంటి సమస్యలు ఉండవు.

(4 / 7)

ఇనుప స్కిల్లెట్లను ఉపయోగించి వంట చేస్తే ఆ ఆహారంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. రక్తహీనత వంటి సమస్యలు ఉండవు.(Unsplash)

ఇనుముతో చేసిన వంట పాత్ర ఎంత పాతదైనా ఎలాంటి సమస్యా ఉండదు. ప్రతిరోజూ ఉపయోగిస్తే మృదువుగా మారుతుంది. ఇందులో వండిన ఆహారం నాన్-స్టిక్ పాత్రల్లో వండిన దానికంటే రుచికరంగా ఉంటుంది.

(5 / 7)

ఇనుముతో చేసిన వంట పాత్ర ఎంత పాతదైనా ఎలాంటి సమస్యా ఉండదు. ప్రతిరోజూ ఉపయోగిస్తే మృదువుగా మారుతుంది. ఇందులో వండిన ఆహారం నాన్-స్టిక్ పాత్రల్లో వండిన దానికంటే రుచికరంగా ఉంటుంది.(Unsplash)

ఇతర ప్యాన్‌ల కంటే ఐరన్-స్కిల్లెట్ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. కాబట్టి మీ ఇంధనం ఖర్చు తగ్గించుకోవచ్చు.

(6 / 7)

ఇతర ప్యాన్‌ల కంటే ఐరన్-స్కిల్లెట్ ఎక్కువసేపు వేడిగా ఉంటుంది. కాబట్టి మీ ఇంధనం ఖర్చు తగ్గించుకోవచ్చు.(Unsplash)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు