Realme 9 Pro+ review: రియల్​మీ ఫ్యాన్స్​​కు గుడ్​న్యూస్​.. రియల్ మీ న్యూ ఫోన్!-realme 9 pro plus review decent all round performance ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Realme 9 Pro+ Review: రియల్​మీ ఫ్యాన్స్​​కు గుడ్​న్యూస్​.. రియల్ మీ న్యూ ఫోన్!

Realme 9 Pro+ review: రియల్​మీ ఫ్యాన్స్​​కు గుడ్​న్యూస్​.. రియల్ మీ న్యూ ఫోన్!

Feb 17, 2022, 10:43 AM IST HT Telugu Desk
Feb 17, 2022, 10:43 AM , IST

తాజాగా రియల్ మీ సంస్థ Realme 9 Pro+ పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా నిర్ణయించింది. ఈ ఫోన్ సంబంధించిన మరిన్ని విశేషాలు మీ కోసం.

Realme 9 Pro+లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో ఫోన్ స్లీమ్‌గా కనిపిస్తోంది. 120Hz డిస్‌ప్లేలతో కానీ Xiaomi 11 Lite NE డాల్బీ విజన్ డిస్‌ప్లేతో కానీ పోల్చినప్పుడు అంతలా అనిపించడం లేదు.

(1 / 7)

Realme 9 Pro+లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో ఫోన్ స్లీమ్‌గా కనిపిస్తోంది. 120Hz డిస్‌ప్లేలతో కానీ Xiaomi 11 Lite NE డాల్బీ విజన్ డిస్‌ప్లేతో కానీ పోల్చినప్పుడు అంతలా అనిపించడం లేదు.(Amritanshu / HT Tech)

Realme 9 Pro+ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3పై ఆధారపడుతుంది. బ్లోట్‌వేర్, యాడ్‌వేర్‌తో కూడిన ప్రీ-లోడ్ చేసిన యాప్‌లు ఈ ఫోన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి.

(2 / 7)

Realme 9 Pro+ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా Realme UI 3పై ఆధారపడుతుంది. బ్లోట్‌వేర్, యాడ్‌వేర్‌తో కూడిన ప్రీ-లోడ్ చేసిన యాప్‌లు ఈ ఫోన్‌లో ఎక్కువగా కనిపిస్తాయి.(Amritanshu / HT Tech)

Realme 9 Pro+ న్యూ కలర్ బ్యాక్ ప్యానెల్‌తో.. లైట్‌లో తగిలినప్పుడు నీలం నుండి ఎరుపు రంగులోకి మారుతుంది. వెనుక భాగం గాజుతో తయారు చేయగా.. చూట్టూ వైపులా ప్లాస్టిక్ అమర్చారు.

(3 / 7)

Realme 9 Pro+ న్యూ కలర్ బ్యాక్ ప్యానెల్‌తో.. లైట్‌లో తగిలినప్పుడు నీలం నుండి ఎరుపు రంగులోకి మారుతుంది. వెనుక భాగం గాజుతో తయారు చేయగా.. చూట్టూ వైపులా ప్లాస్టిక్ అమర్చారు.(Amritanshu / HT Tech)

MediaTek Dimensity 920 చిప్‌సెట్‌పై Realme 9 Pro+ పని తీరు ఆధారపడి ఉంటుంది. హై-ఎండ్ గేమ్‌లను సులువుగా ఆడోచ్చు. రేడియోషన్ ప్రభావం ఉండదు

(4 / 7)

MediaTek Dimensity 920 చిప్‌సెట్‌పై Realme 9 Pro+ పని తీరు ఆధారపడి ఉంటుంది. హై-ఎండ్ గేమ్‌లను సులువుగా ఆడోచ్చు. రేడియోషన్ ప్రభావం ఉండదు(Amritanshu / HT Tech)

సంబంధిత కథనం

Realme 9 Pro+ starts at a price of Rs. 24,999 for the base 6GB RAM version.
50MP Sony IMX766 సెన్సార్‌తో చీకటిలో కూడా అద్భుత పని తీరు ఉంటుంది. క్లియర్ లైటింగ్‌‌తో పగటిపూట ఫోటోలు చాలా క్లారీటీ ఉంటాయి. 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలతో పాటు సెల్ఫీ కెమెరా 16MP ఉంటుంది.

(6 / 7)

50MP Sony IMX766 సెన్సార్‌తో చీకటిలో కూడా అద్భుత పని తీరు ఉంటుంది. క్లియర్ లైటింగ్‌‌తో పగటిపూట ఫోటోలు చాలా క్లారీటీ ఉంటాయి. 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో కెమెరాలతో పాటు సెల్ఫీ కెమెరా 16MP ఉంటుంది.(Amritanshu / HT Tech)

Realme 9 Pro+ ప్రారంభ ధర రూ. 6GB RAM , 128GB నిల్వ గల బేస్ వేరియంట్ ధర 24,999 ఉండగా.. 8GB/128GB వేరియంట్‌ ధర రూ. 26,999 ఉంది. 8GB/256GB వేరియంట్‌ ధర రూ. 28,999గా నిర్ణయించారు.

(7 / 7)

Realme 9 Pro+ ప్రారంభ ధర రూ. 6GB RAM , 128GB నిల్వ గల బేస్ వేరియంట్ ధర 24,999 ఉండగా.. 8GB/128GB వేరియంట్‌ ధర రూ. 26,999 ఉంది. 8GB/256GB వేరియంట్‌ ధర రూ. 28,999గా నిర్ణయించారు.(Amritanshu / HT Tech)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు