తెలుగు న్యూస్ / ఫోటో /
RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో బ్రేకయిన రికార్డులు ఇవే
- RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో బ్రేకయిన రికార్డులు ఇవే. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి కొన్ని రికార్డులు బ్రేక్ చేశాయి. అవేంటో చూద్దాం.
- RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్‌లో బ్రేకయిన రికార్డులు ఇవే. చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కలిపి కొన్ని రికార్డులు బ్రేక్ చేశాయి. అవేంటో చూద్దాం.
(1 / 7)
RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ కొన్ని రికార్డులకు వేదికైంది. రెండు జట్లలోనూ బ్యాటర్లు చెలరేగడంతో ఈ మ్యాచ్ రికార్డు బుక్కుల్లోకి ఎక్కింది.(PTI)
(2 / 7)
RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ లో మొత్తంగా ఐదు రికార్డులు నమోదయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.(PTI)
(3 / 7)
RCB vs CSK Records: ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ లో మొత్తం 444 రన్స్ నమోదవడం విశేషం. ఓ ఐపీఎల్ మ్యాచ్ లో నమోదైన ఆరో అత్యధిక స్కోరు ఇది. అయితే చిన్నస్వామిలో మాత్రం ఇదే అత్యధికం. ఇంతకుముందు ఇదే సీజన్ లో ఆర్సీబీ, లక్నో మ్యాచ్ లో 425 రన్స్ నమోదయ్యాయి.(AFP)
(4 / 7)
RCB vs CSK Records: ఈ మ్యాచ్ లో సీఎస్కే చేసిన స్కోరు (226) వాళ్లకు ఐపీఎల్లో మూడో అత్యధికం. ఆ టీమ్ 2010లో రాజస్థాన్ రాయల్స్ పై 246, 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 240 రన్స్ చేసింది.(PTI)
(5 / 7)
RCB vs CSK Records: ఆర్సీబీపై ఐపీఎల్లో సీఎస్కేకు ఇదే అత్యధిక స్కోరు. అటు ఆర్సీబీ కూడా సీఎస్కేపై తన అత్యధిక స్కోరు 218ని ఇదే మ్యాచ్ లో చేయడం విశేషం.(PTI)
(6 / 7)
RCB vs CSK Records: ఈ మ్యాచ్ లో మొత్తంగా 33 సిక్స్ లు నమోదయ్యాయి. ఒక ఐపీఎల్ మ్యాచ్ లో నమోదైన అత్యధిక సిక్స్ ల రికార్డును సమం చేసింది. గతంలో 2018లో ఇదే టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ తో పాటు 2020లో సీఎస్కే, రాజస్థాన్ మ్యాచ్ లోనూ 33 సిక్స్ లు నమోదయ్యాయి.(PTI)
ఇతర గ్యాలరీలు