Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?-psu banks that offer highest fd interest rate check fixed deposit rates in psu banks ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Highest Fd Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Highest FD Interest Rate: ఏ బ్యాంక్ లో ఎఫ్ డీ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది?

Oct 26, 2023, 03:49 PM IST HT Telugu Desk
Oct 26, 2023, 03:49 PM , IST

Highest FD Interest Rate: కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్బీఐ ల్లో ఏ బ్యాంక్ అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది? రూ. 1 కోటి కంటే తక్కువ ఎఫ్ డీల ప్రస్తుత వడ్డీ రేట్లను ఒక్కసారిగా చెక్ చేయండి.

కెనరా బ్యాంక్ - ఈ బ్యాంక్ 6 నెలల నుండి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.15% నుండి 6.25% వడ్డీ రేటును, 1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.85% నుంచి 7.25% వడ్డీ రేటు, 2 - 3 సంవత్సరాల కాలానికి చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.85% వడ్డీ, మూడు - ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.8%. మరియు ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.7% అందిస్తోంది.

(1 / 6)

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - 6 నెలలు - 1 సంవత్సరం లోపు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.4% నుండి 5.25% వడ్డీ రేటు, 1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.3% నుండి 7% వడ్డీ రేటు, 2 - 3 సంవత్సరాల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.3% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 6.7%, ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.7% వడ్డీ లభిస్తుంది.

(2 / 6)

బ్యాంక్ ఆఫ్ బరోడా - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5% - 6.25% వడ్డీ, 1 - 2 సంవత్సరాల కాలవ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75% నుంచి 7.15% వడ్డీ, 2 - 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75% నుంచి 7.25% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.

(3 / 6)

ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.95% నుంచి 5.35% వడ్డీ,  1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7.25% వడ్డీ, 2- 3 సంవత్సరాల వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% వడ్డీ, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వడ్డీ లభిస్తుంది.

(4 / 6)

పంజాబ్ నేషనల్ బ్యాంక్ - 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలపరిమితి వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5% నుంచి 5.8%, 1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.75% నుంచి 7.25%,  2 - 3 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% నుంచి 7%, మూడేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% నుంచి 7 %, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.5% వడ్డీ లభిస్తుంది.

(5 / 6)

ఎస్బీఐ - 6 నెలల నుంచి 1 సంవత్సరం కాలపరిమితి గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.25% నుంచి 5.75%,  1 - 2 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.8% నుంచి 7.1%, 2 - 3 సంవత్సరాల ఫిక్స్‌డ్ డిపాజిట్ లపై 7%, మూడు నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5%, ఐదేళ్లకు పైగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5% వార్షిక వడ్డీ లభిస్తుంది.

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు