మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ లగ్జరీ కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?-priya mani buys mercedes benz glc check price of the luxury car ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ లగ్జరీ కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ లగ్జరీ కారు కొన్న ప్రియమణి- ధర ఎంతో తెలుసా?

Feb 24, 2024, 07:20 AM IST Sharath Chitturi
Feb 24, 2024, 07:20 AM , IST

  • ప్రముఖ నటి ప్రియమణి రాజ్​.. న్యూ జనరేషన్​ మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ లగ్జరీ కారను కొన్నారు. ఈ వెహికిల్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

తెలుగు, తమిళ్​, హిందీ సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు ప్రియమణి. తాజాగా.. పోలార్​ వైట్​ షేడ్​ రంగులోని మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీని కొన్నారు. ఈ ఫొటో ఇటీవలే బయటకి వచ్చింది.

(1 / 4)

గతేడాది ఇండియాలోకి వచ్చిన ఈ మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 74.20 లక్షలు! ప్రియమణి కొన్నది పెట్రోల్​ వేరియంటా ఆ? లేక డీజిల్​ వేరియంట్​ ఆ? అనేది తెలియలేదు.

(2 / 4)

సరికొత్త మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీలో 11.9 ఇంచ్​ టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టెమ్​, 12.3 ఇంచ్​ డిజిటల్​ ఇన్​స్ట్రుమెంట్​ కన్సోల్​, 64 కలర్​ యాంబియెంట్​ లైటింగ్​, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్​ ప్యూరిఫయర్​, పానారోమిక్​ సన్​రూఫ్​ వంటివి ఉన్నాయి.

(3 / 4)

మెర్సిడెస్​ బెంజ్​ జీఎల్​సీలో 2.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఈ ఇంజిన్​.. 254 హెచ్​పీ పవర్​ని, 400 ఎన్​ఎం టార్క్​ని జనరేట్ చేస్తుంది. ఇక 2.0 లీటర్​ డీజిల్​ ఇంజిన్​.. 194 హెచ్​పీ పవర్​ని, 440 ఎన్​ఎం టార్క్​ని జనరేట్​ చేస్తుంది.

(4 / 4)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు