Manage Blood Sugar । మధుమేహం రాకుండా ఉండాలంటే.. ఈ 3 నియమాలు పాటించండి!
- 3 Easy Tips To Manage Blood Sugar: రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువయ్యే వారికి మధుమేహం టెన్షన్ వెంటాడుతుంటుంది. చక్కెర అదుపులో ఉంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి చూడండి.

(1 / 6)
రక్తంలో చక్కెర ఎక్కువైతే మధుమేహంతో పాటు ,కళ్లు, కాలేయం, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువే.(Unsplash)
(2 / 6)
డయాబెటిస్ బారినపడితే దానికి చికిత్స లేదు, కాబట్టి వ్యాధిని ముందుగానే అధిగమించగలిగితే, చాలా ఆందోళనలు తగ్గుతాయి.(Unsplash)
(3 / 6)
ముందుగా అందోళన అనేది ఉండకూడదు, మధుమేహం గురించి చింతించకండి, మీ రోజువారీ జీవితంలో మూడు సూత్రాలు పాటించండి..(Pixabay)
(4 / 6)
రోజూ వ్యాయామం చేయండి: ప్రతిరోజు ఉదయం నిద్రలేచి కొంత వ్యాయామం చేయండి. కనీసం 20 నుండి 25 నిమిషాల పాటు బాగా శరీరానికి చెమటలు పట్టించండి. మధుమేహం ఆందోళన దూరమవుతుంది(Pixabay)
(5 / 6)
ప్రోటీన్ తినండి: మీరు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్, ఫైబర్ ఉండేలా చూడండి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ మోతాదుపై కన్నేయండి. (Image by Okan Caliskan from Pixabay )
ఇతర గ్యాలరీలు