Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లి, వాళ్ల పిల్లల ఫొటోలు చూశారా.. తెగ వైరల్ అవుతున్నాయ్-prabhas anushka marriage and children photos going viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లి, వాళ్ల పిల్లల ఫొటోలు చూశారా.. తెగ వైరల్ అవుతున్నాయ్

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లి, వాళ్ల పిల్లల ఫొటోలు చూశారా.. తెగ వైరల్ అవుతున్నాయ్

Oct 12, 2023, 02:46 PM IST Hari Prasad S
Oct 12, 2023, 02:46 PM , IST

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లి, వాళ్ల పిల్లల ఫొటోలు చూశారా? అసలు వీళ్ల పెళ్లేంటి? పిల్లలేంటి అన్న డౌట్ వస్తోందా? నిజమే.. ఇవి నిజం ఫొటోలు కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేసిన అద్భుతం. ఈ ఫొటోల్లో ఇద్దరూ ఎంత అందంగా ఉన్నారో చూడండి.

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క.. సిల్వర్ స్క్రీన్ పై చూడచక్కని జంట. వీళ్లు నిజ జీవితంలోనూ ఒక్కటిగా కలిసుండాలని అభిమానులు ఎన్నాళ్లుగానో కోరుకుంటున్నారు. వాళ్ల కలలను ఈ ఫొటోలు నిజం చేస్తున్నాయి.

(1 / 8)

Prabhas Anushka Marriage: ఇప్పుడీ ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫొటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిలో ప్రభాస్, అనుష్క ఎంతో అందంగా కనిపిస్తున్నారు.

(2 / 8)

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్కలను పెళ్లి దుస్తుల్లో చూసి అందరూ షాక్ తింటున్నారు. అయితే ఇవి ఒరిజినల్ ఫొటోలు కావు.

(3 / 8)

Prabhas Anushka Marriage: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయ. ఏఐ ద్వారా ప్రభాస్, అనుష్క పెళ్లి ఫొటోలను క్రియేట్ చేశారు.

(4 / 8)

Prabhas Anushka Marriage: ఈ ఫొటోల్లో ప్రభాస్, అనుష్క వధూవరుల దుస్తుల్లో కనిపించడం అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. నిజజీవితంలో చూడాలనుకున్న ఈ ఫొటోలను ఏఐ కళ్లకు కట్టినట్లు చూపించడం విశేషం.

(5 / 8)

Prabhas Anushka Marriage: ఉంగరాలు మార్చుకోవడం నుంచి హల్దీ సెర్మనీ, పెళ్లి వరకూ ఏఐ అన్ని ఫొటోలను అద్భుతంగా క్రియేట్ చేసింది.

(6 / 8)

Prabhas Anushka Marriage: ప్రభాస్, అనుష్క పెళ్లితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి వాళ్ల పిల్లల ఫొటోను కూడా క్రియేట్ చేయడం విశేషం. ఈ ఇద్దరి ఒడిలో పాప కూర్చున్న ఫొటోలు కూడా క్రియేట్ అయ్యాయి.

(7 / 8)

Prabhas Anushka Marriage: అనుష్కకు ప్రభాస్ మెహందీ పెడుతున్న ఫొటో, అనుష్క పసుపు బట్టల్లో ఉన్న ఫొటో చాలా క్యూట్ గా అనిపిస్తోంది. నిజ జీవితంలోనూ ఇలా జరిగితే ఎంత బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు