PM Modi in Tripura election ralley: త్రిపుర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ-pm modi participated in two election rallies in tripura asks voters to choose double engine government ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pm Modi In Tripura Election Ralley: త్రిపుర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

PM Modi in Tripura election ralley: త్రిపుర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

Feb 11, 2023, 07:24 PM IST HT Telugu Desk
Feb 11, 2023, 07:24 PM , IST

PM Modi in Tripura election ralley: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శనివారం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రెండు బహిరంగ సభల్లో పాల్గొన్న మోదీ.. విపక్ష సీపీఎం, కాంగ్రెస్ లపై విమర్శాస్త్రాలు విసిరారు.

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ 

(1 / 7)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ (ANI )

బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం త్రిపుర వచ్చిన ప్రధాని మోదీకి అగర్తల విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజిబ్ భట్టాచార్జీ

(2 / 7)

బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం త్రిపుర వచ్చిన ప్రధాని మోదీకి అగర్తల విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ రాజిబ్ భట్టాచార్జీ(BJP Tripura Twitter)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ 

(3 / 7)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ (ANI )

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో అభిమానులకు ప్రధాని మోదీ అభివాదం

(4 / 7)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో అభిమానులకు ప్రధాని మోదీ అభివాదం(Sushanta Das)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో అభిమానులకు వేదిక పై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

(5 / 7)

త్రిపురలోని గోమతి జిల్లాలో ఉన్న రాధాకిషోర్పూర్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో అభిమానులకు వేదిక పై నుంచి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ(PTI)

త్రిపురలోని ధలాయి జిల్లాలో ఉన్న అంబస్సలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీని ఆశీర్వదిస్తున్న ఆదివాసీ మహిళ

(6 / 7)

త్రిపురలోని ధలాయి జిల్లాలో ఉన్న అంబస్సలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీని ఆశీర్వదిస్తున్న ఆదివాసీ మహిళ(PTI)

త్రిపురలోని ధలాయి జిల్లాలో ఉన్న అంబస్సలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగం

(7 / 7)

త్రిపురలోని ధలాయి జిల్లాలో ఉన్న అంబస్సలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగం(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు