(1 / 9)
సెయింట్ పీటర్స్ బర్గ్ లోని వాగ్నర్ గ్రూప్ ఆఫీస్ వద్ద సాయుధ పోలీసుల పహారా
(AP)(2 / 9)
సెయింట్ పీటర్స్ బర్గ్ లో వాగ్నర్ గ్రూప్ లో జాయిన్ కావాలంటూ ఉన్న ప్రకటన ను తొలగిస్తున్న సిబ్బంది
(REUTERS)(3 / 9)
మాస్కో వైపు వస్తున్న వార్నర్ గ్రూప్ సైన్యం
(AP)(4 / 9)
రష్యా మిలటరీ నాయకత్వాన్ని కూలదోయడం కోసం ఎంత దూరమైనా వెళ్తామని ప్రకటిస్తున్న వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్
(AFP)(5 / 9)
మాస్కో వైపు వస్తున్న వాగ్నర్ గ్రూప్ సైనికుడు
(REUTERS)(6 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికులు
(REUTERS)(7 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ జెండాతో ఆ ప్రైవేటు సైన్యం మద్ధతుదారుడు
(REUTERS)(8 / 9)
రొస్తొవ్ ఆన్ డాన్ నగరంలో వాగ్నర్ గ్రూప్ సైనికుల పహారా
(REUTERS)(9 / 9)
రష్యాలోని వొరొనెజ్ లో వాగ్నర్ గ్రూప్ పేల్చివేసిన ఆయిల్ డిపో.
(REUTERS)ఇతర గ్యాలరీలు