రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం-people protest following death of russian opposition leader alexei navalny ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ మృతితో ప్రజల్లో పుతిన్ పై వెల్లువెత్తుతున్న ఆగ్రహం

Published Feb 23, 2024 08:12 PM IST HT Telugu Desk
Published Feb 23, 2024 08:12 PM IST

  • Alexei Navalny: రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణవార్త తెలియగానే వేలాది మంది ప్రజలు రష్యాలో శీతాకాల ఉష్ణోగ్రతలను తట్టుకుని మరీ నిరసనలు తెలియజేశారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. నావల్నీ మృతిపై ప్రపంచదేశాలు పుతిన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. 

రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ మరణానికి  ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఐఫిల్ టవర్ వద్ద సంతాపం తెలియజేస్తున్న ప్రజలు. ఈ నిరసనను "రస్సీ-లిబెర్ట్స్" నిర్వహించారు. 

(1 / 7)

(AFP)

అలెక్సీ నావల్నీ మృతదేహాన్ని తమకు అప్పగించకుండా, రహస్యంగా ఖననం చేయడానికి రష్యా దర్యాప్తు అధికారులు కుట్ర చేస్తున్నారని అలెక్సీ నావల్నీ తల్లి గురువారం ఆరోపించారు.

(2 / 7)

స్పెయిన్ లో పుతిన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

(3 / 7)

స్పెయిన్ లో పుతిన్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు

(AFP)

పుతిన్ కిల్లర్ అంటూ ఫ్రాన్స్ లోని పారిస్ లో నిరసన ప్రదర్శనలు

(4 / 7)

పుతిన్ కిల్లర్ అంటూ ఫ్రాన్స్ లోని పారిస్ లో నిరసన ప్రదర్శనలు

(AP)

రష్యా అధ్యక్షుడు పుతిన్ కు బద్ధ వ్యతిరేకి, రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావెల్నీ అనుమానాస్పద మరణంతో పుతిన్ పై అమెరికా, యూరోప్ దేశాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

(5 / 7)

శాన్ఫ్రాన్సిస్కోలో దివంగత రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ భార్య, కుమార్తె లను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కలుసుకున్నారు. వారికి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు.

(6 / 7)

పుతిన్ కు వ్యతిరేకంగా పారిస్ లో భారీగా గుమికూడిన ప్రజలు

(7 / 7)

పుతిన్ కు వ్యతిరేకంగా పారిస్ లో భారీగా గుమికూడిన ప్రజలు

(AFP)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు