Aadhya Photos: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - ఆద్య ఫొటోలు వైర‌ల్‌-pawan kalyan daughter aadhya special attraction on tiger nageswara rao pre release event ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Aadhya Photos: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - ఆద్య ఫొటోలు వైర‌ల్‌

Aadhya Photos: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ఈవెంట్‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు స్పెష‌ల్ అట్రాక్ష‌న్ - ఆద్య ఫొటోలు వైర‌ల్‌

Oct 16, 2023, 11:41 AM IST Nelki Naresh Kumar
Oct 16, 2023, 11:41 AM , IST

ర‌వితేజ హీరోగా న‌టించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురు ఆద్య స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది.

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలో రేణుదేశాయ్ కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో ప‌దేళ్ల త‌ర్వాత రేణుదేశాయ్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. 

(1 / 6)

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు సినిమాలో హేమ‌ల‌త ల‌వ‌ణం పాత్ర‌లో రేణుదేశాయ్ క‌నిపిస్తోంది. 

(2 / 6)

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రేణుదేశాయ్‌తో క‌లిసి ఆమె కూతురు ఆద్య కూడా వ‌చ్చింది. ఈ ఈవెంట్‌కు సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది ఆద్య‌. 

(3 / 6)

ఆద్య ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్  అవుతోన్నాయి. 

(4 / 6)

ఆద్య ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్  అవుతోన్నాయి. 

సినిమాల‌కు దూర‌మైన త‌న‌పై అభిమానులు చూపుతోన్న ప్రేమ‌, ఆద‌ర‌ణ ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని  రేణు దేశాయ్ చెప్పింది. ub

(5 / 6)

త‌న‌యుడు అకీరా నంద‌న్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌డంపై టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా ఇన్‌డైరెక్ట్‌గా రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు