NTR30 Launch Photos: డాషింగ్ లుక్‌లో తారక్.. క్యూట్‌గా జాన్వీ.. ఎన్టీఆర్30 లాంచ్-ntr30 launch photos gone viral as tarak and janhvi movie officially launched ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Ntr30 Launch Photos Gone Viral As Tarak And Janhvi Movie Officially Launched

NTR30 Launch Photos: డాషింగ్ లుక్‌లో తారక్.. క్యూట్‌గా జాన్వీ.. ఎన్టీఆర్30 లాంచ్

Mar 23, 2023, 05:32 PM IST Hari Prasad S
Mar 23, 2023, 05:32 PM , IST

NTR30 Launch Photos: డాషింగ్ లుక్‌లో తారక్.. క్యూట్‌గా జాన్వీ.. ఎన్టీఆర్30 లాంచ్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా అధికారిక లాంచ్ కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతూ గురువారం (మార్చి 23) పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

NTR30 Launch Photos: దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై తారక్, జాన్వీపై క్లాప్ ఇచ్చారు. ఈ ఫొటోల్లో తారక్ డాషింగ్ లుక్ లో కనిపిస్తుండగా.. జాన్వీ చీరలో చాలా ముద్దుగా అనిపించింది.

(1 / 6)

NTR30 Launch Photos: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాలకు వచ్చాడు. ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివతో అతడు ఆప్యాయంగా కనిపించాడు. ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లోనే కావడం విశేషం.

(2 / 6)

NTR30 Launch Photos: తారక్ తోపాటు దర్శకనిర్మాతలు ఈ ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఈ లాంచ్ జరిగింది.

(3 / 6)

NTR30 Launch Photos: ఈ పూజా కార్యక్రమాలకు కల్యాణ్ రామ్ కూడా అతిథిగా వచ్చాడు. అతనితోపాటు ఇతర నటీనటులతో ఎన్టీఆర్30 టీమ్ ఫొటోలకు పోజులిచ్చింది.

(4 / 6)

NTR30 Launch Photos: ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాల్లో రాజమౌళి, ప్రశాంత్ నీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గతేడాది రెండు అతి పెద్ద హిట్స్ అందించిన ఈ దర్శకులు వీళ్లు.

(5 / 6)

NTR30 Launch Photos: ఈ ఎన్టీఆర్30 మూవీకి నందమూరి కల్యాణ్ రామ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. పూజా కార్యక్రమాలకు అతడు కూడా వచ్చాడు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు