తెలుగు న్యూస్ / ఫోటో /
Nepal earthquake : నేపాల్ భూకంపం ధాటికి 140మంది బలి- కన్నీరు పెట్టించే దృశ్యాలు..
- భూకంపం ధాటికి నేపాల్ గడగడలాడిపోయింది. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది.
- భూకంపం ధాటికి నేపాల్ గడగడలాడిపోయింది. మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది.
(1 / 6)
శనివారం తెల్లవారుజామున సంభవించిన భుకంపం ధాటికి.. నేపాల్‌లో 140మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.(REUTERS)
(2 / 6)
నేపాల్‌కు వాయువ్యంవైపు ఉన్న జుమ్లా అనే ప్రాంతానికి 42కి.మీల దూరంలో భూప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టార్ స్కేల్‌పై తీవ్రత 6.4గా రికార్డు అయ్యింది.(REUTERS)
(4 / 6)
భూకంపం బాధితులను నేపాల్ ప్రధాని పుష్ప కమల దహల్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీనిచ్చారు.(REUTERS)
(5 / 6)
భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు జోరుగా సాగుతున్నాయి. హెలికాప్టర్ల సాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తోంది యంత్రాంగం.(AP)
ఇతర గ్యాలరీలు