తెలుగు న్యూస్ / ఫోటో /
Neha Shetty: కథ డిమాండ్ చేస్తే లిప్‌లాక్ సీన్స్‌లో నటిస్తా - నేహాశెట్టి
Neha Shetty: సక్సెస్, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి. త్వరలోనే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది
(1 / 5)
డీజేటిల్లు, రూల్స్ రంజన్ సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసిన నేహాశెట్టి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నది.
(2 / 5)
కథ డిమాండ్ చేస్తే గ్లామర్, లిప్‌లాక్ సీన్స్‌లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నేహాశెట్టి చెబుతోంది.
(3 / 5)
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మెహబూబాతో 2018లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నేహాశెట్టి. ఫస్ట్ హిట్ మాత్రం 2022లో రిలీజైన డీజే టిల్లుతో దక్కించుకున్నది
(4 / 5)
డీజే టిల్లు సీక్వెల్‌లోనేహా శెట్టి స్థానంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సీక్వెల్‌లో కూడా నేహాశెట్టి హీరోయిన్‌గా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆమెకు మాత్రం అవకాశం దక్కలేదు.
ఇతర గ్యాలరీలు