(1 / 5)
యశ్ టాక్సిక్ మూవీలో నలుగురు హీరోయిన్లు నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. ముగ్గురు బాలీవుడ్ ముద్దుగుమ్మలతో పాటు ఓ సౌత్ టాప్ స్టార్ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు సమాచారం.
(2 / 5)
ఈ యాక్షన్ మూవీలో యశ్ సోదరిగా నయనతార సర్‌ప్రైజింగ్ క్యారెక్టర్‌లో కనిపిస్తుందని అంటున్నారు. నయన్ చేసిన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని చెబుతోన్నారు.
(3 / 5)
టాక్సిక్ సినిమాలో కియారా అద్వానీ, తారా సుతారియా హీరోయిన్లుగా ఎంపికైనట్లు తెలిసింది. ఈ ఇద్దరు బ్యూటీలతో యశ్ ఈ మూవీలో రొమాన్స్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
(4 / 5)
టాక్సిక్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హ్యుమా ఖురేషి ఓ కీలక పాత్రలో నటించనుంది. నెగెటివ్ షేడ్స్‌తో ఆమె క్యారెక్టర్ సాగబోతున్నట్లు తెలిసింది.
(5 / 5)
టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తోంది. వచ్చే ఏడాది ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
ఇతర గ్యాలరీలు