Nabha Natesh: గ్యాప్ ఇవ్వ‌లేదు వ‌చ్చింది - మూడేళ్ల బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న న‌భాన‌టేష్‌-nabha natesh re entry in to tollywood with darling and swayambhu movies in this year ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nabha Natesh: గ్యాప్ ఇవ్వ‌లేదు వ‌చ్చింది - మూడేళ్ల బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న న‌భాన‌టేష్‌

Nabha Natesh: గ్యాప్ ఇవ్వ‌లేదు వ‌చ్చింది - మూడేళ్ల బ్రేక్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోన్న న‌భాన‌టేష్‌

Apr 27, 2024, 12:05 PM IST Nelki Naresh Kumar
Apr 27, 2024, 12:05 PM , IST

న‌భాన‌టేష్ తెలుగు సినిమాలో క‌నిపించి మూడేళ్లు దాటిపోయింది. నితిన్ మాస్ట్రో త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది న‌భా న‌టేష్‌. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఏడాది తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది.

2024లో న‌భాన‌టేష్ టాలీవుడ్‌లోకి  క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌బోతున్న‌ది న‌భాన‌టేష్‌. ఒకేసారి రెండు తెలుగు సినిమాల‌పై సంత‌కం చేసింది. ఈ ఏడాదే ఈ సినిమాలు రిలీజ్ కానున్నాయి. 

(1 / 5)

నిఖిల్ స్వ‌యంభూలో ఓ హీరోయిన్‌గా న‌భాన‌టేష్ ఎంపికైంది. ఈ హిస్టారియ‌ల్ యాక్ష‌న్ మూవీలో యువ‌రాణి పాత్ర‌లో న‌భాన‌టేష్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. 

(2 / 5)

తెలుగులో డార్లింగ్ పేరుతో రొమాంటిక్ కామెడీ మూవీకి న‌భాన‌టేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

(3 / 5)

2022లో జ‌రిగిన యాక్సిడెంట్ కార‌ణంగా మూడేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మ‌వ్వాల్సివ‌చ్చింద‌ని తెలిపింది న‌భాన‌టేష్.  ఈ యాక్సిడెంట్‌లో భుజానికి తీవ్ర‌మైన గాయ‌మైంద‌ని, కోలుకోవ‌డానికి టైమ్ ప‌ట్టింద‌ని చెప్పింది. 

(4 / 5)

న‌న్ను దోచుకుందువ‌టే సినిమాతో  2018లో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది న‌భాన‌టేష్‌. ఇస్మార్ట్ శంక‌ర్ మూవీతో ఫ‌స్ట్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ అందుకున్న‌ది. క‌న్న‌డంలో వ‌జ్ర‌కాయ‌, లీతో పాటు మ‌రికొన్ని సినిమాల్లో న‌భాన‌టేష్ హీరోయిన్‌గా న‌టించింది.  

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు