Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే-mumbai indians is the only team in the world to win 150 t20 matches breaks team india chennai super kings records ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే

Mumbai Indians: ముంబై ఇండియన్స్ వరల్డ్ రికార్డు.. టీ20 క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన ఏకైక టీమ్ ఇదే

Apr 08, 2024, 03:57 PM IST Hari Prasad S
Apr 08, 2024, 03:57 PM , IST

  • Mumbai Indians: ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్ 2024లో తొలి విజయంతో ఓ వరల్డ్ రికార్డు క్రియేట్ చేసింది. టీ20 క్రికెట్ లో ఇంత వరకూ ఏ ఇతర టీమ్ కు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. ఆ టీమ్ 150 టీ20ల్లో గెలిచింది.

Mumbai Indians: ఐపీఎల్ 2024లో నాలుగు మ్యాచ్ ల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ టీమ్ గెలిచింది. దీంతో టీ20 క్రికెట్ లో ముంబై ఇండియన్స్ విజయాలు 150కి చేరాయి. ప్రపంచంలో ఈ ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.

(1 / 5)

Mumbai Indians: ఐపీఎల్ 2024లో నాలుగు మ్యాచ్ ల తర్వాత ముంబై ఇండియన్స్ బోణీ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం (ఏప్రిల్ 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆ టీమ్ గెలిచింది. దీంతో టీ20 క్రికెట్ లో ముంబై ఇండియన్స్ విజయాలు 150కి చేరాయి. ప్రపంచంలో ఈ ఇతర జట్టుకూ సాధ్యం కాని రికార్డు ఇది.(ANI )

Mumbai Indians: ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో 148 విజయాలు సాధించింది. వీటిలో ఐపీఎల్ తోపాటు ఛాంపియన్స్ లీగ్ విజయాలు కూడా ఉన్నాయి.

(2 / 5)

Mumbai Indians: ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ టీ20 క్రికెట్ లో 148 విజయాలు సాధించింది. వీటిలో ఐపీఎల్ తోపాటు ఛాంపియన్స్ లీగ్ విజయాలు కూడా ఉన్నాయి.(ANI )

Mumbai Indians: మూడో స్థానంలో మన టీమిండియానే ఉండటం విశేషం. ఇండియన్ టీమ్ మొత్తంగా 144 మ్యాచ్ లు గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక టీ20 విజయాలు సాధించిన టీమ్ ఇండియానే.

(3 / 5)

Mumbai Indians: మూడో స్థానంలో మన టీమిండియానే ఉండటం విశేషం. ఇండియన్ టీమ్ మొత్తంగా 144 మ్యాచ్ లు గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక టీ20 విజయాలు సాధించిన టీమ్ ఇండియానే.(X)

Mumbai Indians: ఇంగ్లండ్ కు చెందిన లాంకషైర్ టీమ్ ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ 143 టీ20ల్లో గెలిచింది.

(4 / 5)

Mumbai Indians: ఇంగ్లండ్ కు చెందిన లాంకషైర్ టీమ్ ఈ లిస్టులో నాలుగో స్థానంలో ఉంది. ఆ టీమ్ ఇప్పటి వరకూ 143 టీ20ల్లో గెలిచింది.(X)

Mumbai Indians: ఇక ఇంగ్లండ్ కే చెందిన మరో కౌంటీ టీమ్ నాటింగామ్‌హైర్ కూడా 143 టీ20 విజయాలు సాధించింది. 

(5 / 5)

Mumbai Indians: ఇక ఇంగ్లండ్ కే చెందిన మరో కౌంటీ టీమ్ నాటింగామ్‌హైర్ కూడా 143 టీ20 విజయాలు సాధించింది. (X)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు