Mrunal Thakur: స్లీవ్‌లెస్ జాకెట్‌లో హాట్‌గా మృణాల్ ఠాకూర్.. బ్లౌజ్ ధరే 52 వేలు.. మరి చీర ధర ఎంతో తెలుసా?
Mrunal Thakur Saree And Blouse Price: బాలీవుడ్ నటి, ఫ్యామిలీ స్టార్ బ్యూటి మృణాల్ ఠాకూర్ నటనతో పాటు ఫ్యాషన్‌తో కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో చాలా హాట్ పిక్స్ వదలుతుంటుంది. అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ కట్టిన చీర, వేసుకున్న బ్లౌజ్ ధర హాట్ టాపిక్ అవుతున్నాయి.
(1 / 7)
బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ దక్షిణాది చిత్రసీమలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా వెలుగొందుతోంది. (Instagram/@mrunalthakur)
(2 / 7)
సీతారామం సినిమాతో దక్షిణాది చిత్రసీమకు పరిచయమైన నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో ఫుల్ మూవీస్ తో బిజీగా ఉంది. (Instagram/@mrunalthakur)
(3 / 7)
రీసెంట్‌గా విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. కానీ, ఆశించిన స్థాయిలో ఆ సినిమా అంతగా ఆడలేదు. (Instagram/@mrunalthakur)
(4 / 7)
నటనతో పాటు ఫ్యాషన్‌లో కూడా యాక్టివ్ గా ఉండే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఒకదాని తర్వాత మరికొన్ని ఫొటోలతో ఆకర్షిస్తూ ఉంటుంది. (Instagram/@mrunalthakur)
(5 / 7)
ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ట్రెండీ చీరలో ఎంట్రీ చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది. చూడటానికి ఈ చీర చాలా డిఫరెంట్ గా ఉంటుందని అనుకోవచ్చు. ఈ చీర ధర రూ.1.56 లక్షలు కాగా బ్లౌజ్ ధర రూ.52,000. అంటే మొత్తం మృణాల్ వేసుకున్న ఈ వేర్ కు దాదాపుగా 2 లక్షలు అని తెలుస్తోంది. (Instagram/@mrunalthakur)
(6 / 7)
ఇటీవల సంజయ్ లీలా భన్సాలీ బాలీవుడ్ సెలబ్రిటీలకు హీరా మండి సిరీస్ షోను ప్రదర్శించారు. ఈ షో కోసం మృణాల్ ఇలా చీర కట్టుకుని అందంగా కనిపించింది. (Instagram/@mrunalthakur)
ఇతర గ్యాలరీలు