Mouni Roy Romantic Photos: భర్తపై ముద్దులు కురిపిస్తూ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నాగిని ఫేమ్ మౌని-mouni roy romantic photos with husband suraj on his birthday mouni roy kisses her husband ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Mouni Roy Romantic Photos: భర్తపై ముద్దులు కురిపిస్తూ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నాగిని ఫేమ్ మౌని

Mouni Roy Romantic Photos: భర్తపై ముద్దులు కురిపిస్తూ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసిన నాగిని ఫేమ్ మౌని

Aug 09, 2024, 06:19 PM IST Hari Prasad S
Aug 09, 2024, 06:19 PM , IST

Mouni Roy Romantic Photos: తన భర్త సూరజ్ బర్త్ డే సందర్భంగా బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ అతనిపై ముద్దులు కురిపిస్తూ దిగిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Mouni Roy Romantic Photos: చూశారు కదా.. తన భర్త సూరజ్ బర్త్ డే సందర్భంగా మౌనీ రాయ్ అతనికి ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్. ఇలా ముద్దులు కురిపిస్తూ అతనితో ఆమె ఫొటోలు దిగింది.

(1 / 6)

Mouni Roy Romantic Photos: చూశారు కదా.. తన భర్త సూరజ్ బర్త్ డే సందర్భంగా మౌనీ రాయ్ అతనికి ఇస్తున్న స్పెషల్ గిఫ్ట్. ఇలా ముద్దులు కురిపిస్తూ అతనితో ఆమె ఫొటోలు దిగింది.(instagram)

Mouni Roy Romantic Photos: సూరజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ డిన్నర్ నైట్ లో అతనితో మౌని ఇలాంటి రొమాంటిక్ మూడ్ లో కనిపించింది

(2 / 6)

Mouni Roy Romantic Photos: సూరజ్ బర్త్ డే సందర్భంగా స్పెషల్ డిన్నర్ నైట్ లో అతనితో మౌని ఇలాంటి రొమాంటిక్ మూడ్ లో కనిపించింది(instagram)

Mouni Roy Romantic Photos: బర్త్ డే అనే కాదు.. ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి బయటకు వెళ్లినా.. ఇలా రొమాంటిక్ పోజులు ఇస్తూ ఫొటోలు దిగాల్సిందే.

(3 / 6)

Mouni Roy Romantic Photos: బర్త్ డే అనే కాదు.. ఈ ఇద్దరు ఎప్పుడు కలిసి బయటకు వెళ్లినా.. ఇలా రొమాంటిక్ పోజులు ఇస్తూ ఫొటోలు దిగాల్సిందే.(instagram)

Mouni Roy Romantic Photos: ఈ మధ్యే ఓ విదేశీ టూర్ సందర్బంగా భర్తతో మౌని దిగిన ఫొటోలు ఇవి

(4 / 6)

Mouni Roy Romantic Photos: ఈ మధ్యే ఓ విదేశీ టూర్ సందర్బంగా భర్తతో మౌని దిగిన ఫొటోలు ఇవి(instagram)

Mouni Roy Romantic Photos: భర్త సూరజ్ తో మౌని రాయ్

(5 / 6)

Mouni Roy Romantic Photos: భర్త సూరజ్ తో మౌని రాయ్(instagram)

Mouni Roy Romantic Photos: తరచూ తాను బికినీల్లో ఉండే ఫొటోలు షేర్ చేసే మౌని రాయ్.. అప్పుడప్పుడూ ఇలాంటి రొమాంటిక్ ఫొటోలతోనూ రెచ్చిపోతుంది.

(6 / 6)

Mouni Roy Romantic Photos: తరచూ తాను బికినీల్లో ఉండే ఫొటోలు షేర్ చేసే మౌని రాయ్.. అప్పుడప్పుడూ ఇలాంటి రొమాంటిక్ ఫొటోలతోనూ రెచ్చిపోతుంది.(instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు