Modi at Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో మోదీ-modi at mahakaleshwar temple full details with pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Modi At Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో మోదీ

Modi at Mahakaleshwar Temple: ఉజ్జయిని మహాకాళేశ్వరుని సన్నిధిలో మోదీ

Oct 12, 2022, 11:37 AM IST HT Telugu Desk
Oct 12, 2022, 11:37 AM , IST

  • మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 'మహాకాళ్ లోక్ కారిడార్' ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తెల్లవారుజామున మహాకాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా తీసిన ప్రత్యేక ఫొటోలు ఇవి.

ప్రధాని నరేంద్ర మోదీ నుదుటిపై గంధం, చందనం పూత

(1 / 7)

ప్రధాని నరేంద్ర మోదీ నుదుటిపై గంధం, చందనం పూత(ANI/ PIB)

ఉజ్జయినిలోని శ్రీమహాకాళేశ్వరుని సన్నిధిలో నంది దగ్గర కూర్చొని ప్రార్థించిన ప్రధాని మోదీ

(2 / 7)

ఉజ్జయినిలోని శ్రీమహాకాళేశ్వరుని సన్నిధిలో నంది దగ్గర కూర్చొని ప్రార్థించిన ప్రధాని మోదీ(ANI/ PIB)

శ్రీ మహాకాళేశ్వరునికి పూజలు చేసిన ప్రధాని మోదీ 

(3 / 7)

శ్రీ మహాకాళేశ్వరునికి పూజలు చేసిన ప్రధాని మోదీ (PTI)

శ్రీ మహాకాళేశ్వరుడికి హారతి ఇచ్చేందుకు సిద్ధమైన మోదీ

(4 / 7)

శ్రీ మహాకాళేశ్వరుడికి హారతి ఇచ్చేందుకు సిద్ధమైన మోదీ(ANI/ PIB)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ మహాకాళేశ్వరునికి ప్రార్థనలు 

(5 / 7)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీ మహాకాళేశ్వరునికి ప్రార్థనలు (PTI)

ప్రధాని నరేంద్ర మోదీ పూజలు

(6 / 7)

ప్రధాని నరేంద్ర మోదీ పూజలు(PTI)

ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకాళ్ ఆలయంలో ప్రార్థనలు

(7 / 7)

ఉజ్జయినిలో మహాకాళేశ్వర ఆలయ కారిడార్ అభివృద్ధి ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహాకాళ్ ఆలయంలో ప్రార్థనలు(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు