Mahesh Babu Birthday: ఒక్కో యాడ్ కోసం మహేష్‌బాబు తీసుకునే రెమ్యునరేషన్ ఎంతంటే? షారుఖ్ కంటే ఎక్కువే…
Mahesh Babu Birthday: ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు మహేష్‌బాబు. అంతే కాకుండా అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే కథానాయకుల్లో టాఫ్ ఫైవ్‌లో నిలిచాడు.
(1 / 5)
సినిమాల ద్వారానే కాకుండా యాడ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా మహేష్ బాబు ప్రతి ఏడాది భారీగానే ఆదాయాన్నిసంపాదిస్తోన్నాడు.
(2 / 5)
ప్రస్తుతం ఒక్కో యాడ్‌లో నటించినందుకు మహేష్‌బాబు ఆరు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటోన్నట్లు సమాచారం.
(3 / 5)
మహేష్‌బాబు తర్వాత తెలుగులో బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా అల్లు అర్జున్, రామ్ చరణ్ అత్యధిక ఆదాయాన్ని దక్కించుకుంటోన్నట్లు సమాచారం.
(4 / 5)
యాడ్స్ కోసం తీసుకునే రెమ్యునరేషన్‌లో మహేష్‌బాబు తర్వాతే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్ ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి
ఇతర గ్యాలరీలు