తెలుగు న్యూస్ / ఫోటో /
స్వీట్లు ఎక్కువగా తింటున్నారా? లివర్ దెబ్బతింటుంది జాగ్రత్త
- Liver Care: ప్రతి ఒక్కరూ కాలేయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటూ, కొన్ని తినడం మానేయాలి.
- Liver Care: ప్రతి ఒక్కరూ కాలేయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయం ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటూ, కొన్ని తినడం మానేయాలి.
(1 / 6)
కాలేయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మార్గాలేంటో తెలుసుకుందాం.(Freepik)
(2 / 6)
తీపి పదార్థాలు తినడం వల్ల కాలేయం ఎక్కువగాప పనిచేయాల్సి వస్తుంది. స్వీట్లు తినడం కాలేయానికి మంచిది కాదు. కాబట్టి ఆరోగ్యంగా ఉండేందుకు వీలైనంత వరకు స్వీట్లకు దూరంగా ఉండండి.(Freepik)
(3 / 6)
అధిక ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. వేయించిన ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాలేయం తీవ్రంగా పాడవ్వచ్చు.(Freepik)
(4 / 6)
రెడ్ మీట్ తినడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలేయ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. (Freepik)
(5 / 6)
కృత్రిమ స్వీటెనర్లను ఉపయోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. డైటింగ్ పేరుతో ఆర్టిఫిషియల్ స్వీటినర్లను వాడుతున్నారు. ఇటువంటి షుగర్ ఫ్రీ ఫుడ్స్ కాలేయ వ్యాధికి కారణమవుతాయి. కాబట్టి ఈ పదార్థాలను నివారించండి.(Freepik)
ఇతర గ్యాలరీలు