Dubai Tourism | దుబాయ్‌లో ఈ 7 ఫన్‌ యాక్టివిటీస్‌ చేయండి.. బడ్జెట్‌ కూడా తక్కువే!-these are 7 budget friendly fun activities you must try in dubai ,pictures న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Dubai Tourism | దుబాయ్‌లో ఈ 7 ఫన్‌ యాక్టివిటీస్‌ చేయండి.. బడ్జెట్‌ కూడా తక్కువే!

Dubai Tourism | దుబాయ్‌లో ఈ 7 ఫన్‌ యాక్టివిటీస్‌ చేయండి.. బడ్జెట్‌ కూడా తక్కువే!

Jan 26, 2022, 04:37 PM IST HT Telugu Desk
Jan 21, 2022, 11:21 AM , IST

  • దుబాయ్ అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి ఆకాశాన్ని తాకే భవనాలు. ఫన్ టూరిజం. అందుకు తగినట్లే దుబాయ్ లో టూర్ అంటే ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే తక్కువ బడ్జెట్ లో కూడా మంచి ఫన్ యాక్టివిటీస్ అక్కడ చేయొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దుబాయ్‌ వెళ్లి వచ్చిన వారికి అక్కడి అద్దాల మేడలు, లగ్జరీ హోటళ్ల గురించి బాగా తెలుసు. అదొక కాస్ట్‌లీ సిటీ. అయితే అక్కడ తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్‌ చేసేవి కూడా ఉన్నాయి. అలాంటివే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.

(1 / 8)

దుబాయ్‌ వెళ్లి వచ్చిన వారికి అక్కడి అద్దాల మేడలు, లగ్జరీ హోటళ్ల గురించి బాగా తెలుసు. అదొక కాస్ట్‌లీ సిటీ. అయితే అక్కడ తక్కువ బడ్జెట్‌తో ఎంజాయ్‌ చేసేవి కూడా ఉన్నాయి. అలాంటివే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం.(Unsplash)

దుబాయ్‌ డెజర్ట్‌ సఫారీ: దుబాయ్‌ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ డెజర్ట్‌ సఫారీని ట్రై చేయాల్సిందే. మంచి థ్రిల్‌ అందించే ఎక్స్‌పీరియన్స్‌ ఇది. కావాలంటే ఓ రాత్రి అక్కడే ఉండి క్యాంపింగ్‌ చేయొచ్చు. క్వాడ్‌ బైకింగ్‌ వంటివి కూడా చేసే వీలుంది.

(2 / 8)

దుబాయ్‌ డెజర్ట్‌ సఫారీ: దుబాయ్‌ వెళ్లిన ప్రతి ఒక్కరూ ఈ డెజర్ట్‌ సఫారీని ట్రై చేయాల్సిందే. మంచి థ్రిల్‌ అందించే ఎక్స్‌పీరియన్స్‌ ఇది. కావాలంటే ఓ రాత్రి అక్కడే ఉండి క్యాంపింగ్‌ చేయొచ్చు. క్వాడ్‌ బైకింగ్‌ వంటివి కూడా చేసే వీలుంది.(Unsplash)

దుబాయ్‌ బీచ్‌లు: ఓవైపు ఎడారి, మరోవైపు సముద్రం.. ఇదీ యూఏఈ స్పెషాలిటీ. అందుకే దుబాయ్‌ వెళ్లినప్పుడు అక్కడి అందమైన బీచ్‌లను తప్పకుండా చూసి రండి. ఇక్కడి బీచ్‌లలోకి ఫ్రీగానే వెళ్లవచ్చు.

(3 / 8)

దుబాయ్‌ బీచ్‌లు: ఓవైపు ఎడారి, మరోవైపు సముద్రం.. ఇదీ యూఏఈ స్పెషాలిటీ. అందుకే దుబాయ్‌ వెళ్లినప్పుడు అక్కడి అందమైన బీచ్‌లను తప్పకుండా చూసి రండి. ఇక్కడి బీచ్‌లలోకి ఫ్రీగానే వెళ్లవచ్చు.(Unsplash)

దుబాయ్‌ ఫౌంటేన్స్‌: దుబాయ్‌ డ్యాన్సింగ్‌ ఫౌంటేన్స్‌కు పెట్టింది పేరు. ఇక్కడి మ్యూజికల్‌ ఫౌంటేన్‌లను ఫ్రీగానే చూడొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాన్సింగ్‌ ఫౌంటేన్‌ ఇది.

(4 / 8)

దుబాయ్‌ ఫౌంటేన్స్‌: దుబాయ్‌ డ్యాన్సింగ్‌ ఫౌంటేన్స్‌కు పెట్టింది పేరు. ఇక్కడి మ్యూజికల్‌ ఫౌంటేన్‌లను ఫ్రీగానే చూడొచ్చు. ప్రపంచంలోనే అతిపెద్ద డ్యాన్సింగ్‌ ఫౌంటేన్‌ ఇది.(Unsplash)

అబ్రా రైడ్‌ (వాటర్‌ ట్యాక్సీ): నీళ్లలో రైడింగ్‌ ఎంత థ్రిల్‌గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని అక్కడ అబ్రా రైడ్‌ అని పిలుస్తారు. ఈ రైడ్‌ కూడా చీపే. దీని ద్వారా అక్కడి చరిత్రను కూడా తెలుసుకోవచ్చు.

(5 / 8)

అబ్రా రైడ్‌ (వాటర్‌ ట్యాక్సీ): నీళ్లలో రైడింగ్‌ ఎంత థ్రిల్‌గా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. దీనిని అక్కడ అబ్రా రైడ్‌ అని పిలుస్తారు. ఈ రైడ్‌ కూడా చీపే. దీని ద్వారా అక్కడి చరిత్రను కూడా తెలుసుకోవచ్చు.(Unsplash)

దుబాయ్‌ మరీనా వాక్‌: దుబాయ్‌ సముద్ర తీరంలోని బోటిక్స్‌, కెఫేలు చాలా బాగుంటాయి. ఇక్కడి ఫుడ్‌ కూడా టేస్టీ ఉంటుంది.

(6 / 8)

దుబాయ్‌ మరీనా వాక్‌: దుబాయ్‌ సముద్ర తీరంలోని బోటిక్స్‌, కెఫేలు చాలా బాగుంటాయి. ఇక్కడి ఫుడ్‌ కూడా టేస్టీ ఉంటుంది.(Unsplash)

సాంప్రదాయ మార్కెట్లు: దుబాయ్‌లో షాపింగ్‌ చాలా కాస్ట్‌లీ. అయితే అలా పోష్‌ ఏరియాల్లో షాపింగ్‌ చేసే కంటే.. ఇక్కడి సాంప్రదాయ మార్కెట్లకు వెళ్తే చాలా తక్కువ ఖర్చుతోనే మీ షాపింగ్‌ పూర్తవుతుంది. దుబాయ్‌ సాంప్రదాయ దుస్తులు ఇక్కడ దొరుకుతాయి.

(7 / 8)

సాంప్రదాయ మార్కెట్లు: దుబాయ్‌లో షాపింగ్‌ చాలా కాస్ట్‌లీ. అయితే అలా పోష్‌ ఏరియాల్లో షాపింగ్‌ చేసే కంటే.. ఇక్కడి సాంప్రదాయ మార్కెట్లకు వెళ్తే చాలా తక్కువ ఖర్చుతోనే మీ షాపింగ్‌ పూర్తవుతుంది. దుబాయ్‌ సాంప్రదాయ దుస్తులు ఇక్కడ దొరుకుతాయి.(Unsplash)

సఫా పార్క్‌: దుబాయ్‌లో చాలా అందమైన పార్కులు ఉన్నాయి. అందులో ఈ సఫా పార్క్‌ చాలా ఫేమస్‌. కాస్త రిలాక్స్‌ కావాలంటే ఈ పార్క్‌కు వెళ్లొచ్చు.

(8 / 8)

సఫా పార్క్‌: దుబాయ్‌లో చాలా అందమైన పార్కులు ఉన్నాయి. అందులో ఈ సఫా పార్క్‌ చాలా ఫేమస్‌. కాస్త రిలాక్స్‌ కావాలంటే ఈ పార్క్‌కు వెళ్లొచ్చు.(Instagram/@libordobis)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు