Krithi Shetty Photos : వానలో కృతి శెట్టి.. ప్రకృతిలో పరువాల విందు-krithi shetty rain photoshoot she looks amazing in pink dress ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Krithi Shetty Photos : వానలో కృతి శెట్టి.. ప్రకృతిలో పరువాల విందు

Krithi Shetty Photos : వానలో కృతి శెట్టి.. ప్రకృతిలో పరువాల విందు

Jul 22, 2023, 11:40 AM IST HT Telugu Desk
Jul 22, 2023, 11:40 AM , IST

  • Krithi Shetty Photos : బేబమ్మ కృతి శెట్టి రోజురోజుకు తన అందాన్ని పెంచుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోలు పెడుతూ కుర్రాళ్ల గుండెల్లో రచ్చ లేపుతోంది.

వర్షం పడుతుండగా.. ఓ అడవిలో కృతి శెట్టి ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

(1 / 7)

తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోన్న కృతి.. అటవీ ప్రాంతంలో చేసిన ఫొటో షూట్ ఆకట్టుకుంటోంది. ఎంతో క్యూట్ గా కనిపిస్తోంది.

(2 / 7)

చిన్నపిల్లలా  వర్షంలో తడుస్తూ ఆడుకుంది. వర్షంలో ఎంజాయ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

(3 / 7)

ఇటు వర్షంతో కూల్ కూల్ గా ఉంటే.. మరోవైపు కృతి శెట్టి ఫొటోలు హీటెక్కిస్తున్నాయి.

(4 / 7)

కృతి శెట్టి ఎటువంటి నగలు, అలంకరణలు లేకుండా సహజంగా ఉంది. ఆమె ప్రకృతిలో దిగిన ఫొటోలు చూసిన  అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

(5 / 7)

కొన్ని రోజుల కిందట క‌స్టడీ సినిమాతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది కృతిశెట్టి. రెండు భాష‌ల్లో ఆమెకు ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు.

(6 / 7)

ప్రస్తుతం మ‌ల‌యాళంలో టోవినో థామ‌స్‌కు జోడీగా ఏఆర్ ఎమ్ అనే సినిమాలో హీరోయిన్‌గా  న‌టిస్తోంది. ఈ సినిమాతోనే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు