Eating Habits । ఆరోగ్యంగా ఉండాలంటే శీతాకాలంలో వేటిని తినాలి, వేటిని నివారించాలి?-know what to eat and what to avoid during the winter season ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Eating Habits । ఆరోగ్యంగా ఉండాలంటే శీతాకాలంలో వేటిని తినాలి, వేటిని నివారించాలి?

Eating Habits । ఆరోగ్యంగా ఉండాలంటే శీతాకాలంలో వేటిని తినాలి, వేటిని నివారించాలి?

Jan 24, 2023, 03:39 PM IST HT Telugu Desk
Jan 24, 2023, 03:39 PM , IST

  • Winter Eating Habits: సీజన్ కు తగినట్లుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నింటిని తినాలి, అలాగే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

 చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవచ్చు. కానీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

(1 / 5)

 చలికాలంలో ఊపిరితిత్తులు, గుండె జబ్బులు పెరిగే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరగవచ్చు. కానీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు(Freepik)

 శీతాకాలంలో అధికంగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు, శీతల పానీయాలనూ  నివారించండి. ఇటువంటి పానీయాలు ఒత్తిడి హార్మోన్లను పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి.  ఇది రక్తపోటు ప్రమాదాన్నిపెంచుతుంది.

(2 / 5)

 శీతాకాలంలో అధికంగా టీ, కాఫీలు తాగడం మంచిది కాదు, శీతల పానీయాలనూ  నివారించండి. ఇటువంటి పానీయాలు ఒత్తిడి హార్మోన్లను పెద్ద మొత్తంలో విడుదల చేస్తాయి.  ఇది రక్తపోటు ప్రమాదాన్నిపెంచుతుంది.(Unsplash)

 శీతాకాలంలో పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి మీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, సలాడ్లను చేర్చుకోండి. తద్వారా శరీరానికి సరైన పోషకాహారం అందుతుంది. సంక్రమణను ఎదుర్కొనే ఇమ్యూనిటీ లభిస్తుంది.

(3 / 5)

 శీతాకాలంలో పండ్లు సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి మీ ఆహారంలో ఎక్కువగా పండ్లు, సలాడ్లను చేర్చుకోండి. తద్వారా శరీరానికి సరైన పోషకాహారం అందుతుంది. సంక్రమణను ఎదుర్కొనే ఇమ్యూనిటీ లభిస్తుంది.(Unsplash)

మీ రోజువారీ ఆహారంలో చేపలు, గుడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గుడ్డులోని అనేక పోషకాలు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. చేపలో చాలా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి.

(4 / 5)

మీ రోజువారీ ఆహారంలో చేపలు, గుడ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గుడ్డులోని అనేక పోషకాలు శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. చేపలో చాలా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉన్నాయి.(Shutterstock)

 మీ శీతాకాలపు ఆహారంలో నట్స్ చేర్చుకోండి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి

(5 / 5)

 మీ శీతాకాలపు ఆహారంలో నట్స్ చేర్చుకోండి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి నట్స్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి(Image by Okan Caliskan from Pixabay )

WhatsApp channel

ఇతర గ్యాలరీలు