తెలుగు న్యూస్ / ఫోటో /
Kajal Aggarwal: భగవంత్ కేసరి నా కెరీర్‌లో స్పెషల్ ఫిల్మ్: కాజల్ అగర్వాల్
Kajal Aggarwal: బాలకృష్ణ భగవంత్ కేసరితో రెండేళ్ల విరామం తర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది కాజల్ అగర్వాల్. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ కానుంది.
(1 / 5)
ఆదివారం జరిగిన భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు కాజల్ అగర్వాల్‌తో పాటు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
(3 / 5)
బాలకృష్ణ ఓ సూపర్‌స్టార్, లెజెండ్ అని ప్రశంసలు కురిపించింది కాజల్. బాలకృష్ణ ఓ స్నేహితుడిగా అందరితో కలిసిపోతుంటారని, షూటింగ్‌లో సార్ అని పిలిస్తే వద్దని చెప్పారని కాజల్ తెలిపింది.
(4 / 5)
ప్రస్తుతం తెలుగులో లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో సత్యభామ సినిమా చేస్తోంది కాజల్ అగర్వాల్. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో కనిపించబోతుంది
ఇతర గ్యాలరీలు