Jawan Facts: జవాన్ మూవీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?-jawan movie interesting facts you might not know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Jawan Movie Interesting Facts You Might Not Know

Jawan Facts: జవాన్ మూవీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా?

Jul 10, 2023, 03:19 PM IST Hari Prasad S
Jul 10, 2023, 03:19 PM , IST

  • Jawan Facts: జవాన్ మూవీ గురించి ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసా? ఈ సినిమాలో షారుక్ ఖాన్ లుక్స్ నుంచి ఇందులో నటించే నటీనటుల వరకూ జవాన్ మూవీ బాలీవుడ్ లో ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.

Jawan Facts: ఈ ఫొటో చూశారు కదా. జవాన్ మూవీలో షారుక్ ఖాన్ డిఫరెంట్ గెటప్స్ ఇవి. తొలిసారి ఇలా కింగ్ ఖాన్ గుండుతోనూ కనిపిస్తున్నాడు. ఈ లుక్స్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. 

(1 / 5)

Jawan Facts: జవాన్ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం అతడు రూ.21 కోట్లు అందుకోనున్నట్లు సమాచారం.

(2 / 5)

Jawan Facts: సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార తొలిసారి బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తోంది. సోమవారం (జులై 10) రిలీజైన ప్రీవ్యూలో నయన్ ఇలా చాలా స్టైలిష్ లుక్ లో కనిపించింది.

(3 / 5)

Jawan Facts: షారుక్ ఖాన్ ద్వారానే బాలీవుడ్ కు పరిచయమైన దీపికా పదుకోన్ మరోసారి ఈ జవాన్ మూవీలో అతనితో కలిసి నటిస్తోంది.

(4 / 5)

Jawan Facts: తమిళ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో వస్తున్న ఈ జవాన్ మూవీని షారుక్ ఖాన్ కంటే ముందు ఐదుగురు బాలీవుడ్ హీరోలకు కూడా ఆఫర్ చేసిన విషయం మీకు తెలుసా? అయితే చివరికి కింగ్ ఖాన్ ఈ సినిమాకు అంగీకరించడం విశేషం. జవాన్ మూవీ రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు