IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్-ipl 2024 orange cap after kkr vs dc phil salt moved to 5th rishabh pant is on 4th place bumrah tops purple cap list ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ipl 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్.. మరో విధ్వంసక ఇన్నింగ్స్‌తో రేసులోకి కేకేఆర్ బ్యాటర్

Apr 30, 2024, 09:12 AM IST Hari Prasad S
Apr 30, 2024, 09:12 AM , IST

  • IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ లిస్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. పర్పుల్ క్యాప్ జాబితాలో మాత్రం పెద్దగా మార్పులు లేవు.

IPL 2024 Orange Cap: ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మరోసారి చెలరేగిన కేకేఆర్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఆరెంజ్ క్యాప్ రేసులోకి వచ్చాడు. అతడు 9 మ్యాచ్ లలో 392 రన్స్ తో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్నాడు. సాల్ట్ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. అతడు ఏకంగా 44 ఫోర్లు, 22 సిక్స్ లు బాదడం విశేషం. ఢిల్లీ క్యాపిటల్స్ పై 68 పరుగులు చేయడం ద్వారా ఆరెంజ్ క్యాప్ జాబితాలో టాప్ 5లోకి వచ్చాడు.

(1 / 6)

IPL 2024 Orange Cap: ఢిల్లీ క్యాపిటల్స్ ఓడినా ఆ టీమ్ కెప్టెన్ రిషబ్ పంత్ మాత్రం ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. ప్రస్తుతం అతడు నాలుగో స్థానంలో ఉండటం విశేషం. కేకేఆర్ పై 27 పరుగులే చేశాడు. అతడు 11 మ్యాచ్ లలో 398 రన్స్ చేయగా.. అందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 88 నాటౌట్. అతడు 31 ఫోర్లు, 24 సిక్స్ లు కొట్టాడు.

(2 / 6)

IPL 2024 Orange Cap: ఐపీఎల్ 2024 ఆరెంజ్ క్యాప్ జాబితాలో 500 పరుగులతో విరాట్ కోహ్లి టాప్ లో ఉన్నాడు. అతడు 10 మ్యాచ్ లలో ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. 46 ఫోర్లు, 20 సిక్స్ లు బాదాడు.

(3 / 6)

IPL 2024 Orange Cap: ఇక చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు 9 మ్యాచ్ లలో 447 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 48 ఫోర్లు, 13 సిక్స్ లు కొట్టాడు.

(4 / 6)

IPL 2024 Orange Cap: గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ మూడో స్థానంలోనే ఉన్నాడు. అతడు 418 రన్స్ చేశాడు. రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 84. 43 ఫోర్లు, 9 సిక్స్ లు ఉన్నాయి. 

(5 / 6)

IPL 2024 Orange Cap: కేకేఆర్, డీసీ మ్యాచ్ తర్వాత పర్పుల్ క్యాప్ జాబితాలో ఎలాంటి మార్పులు లేవు. ఈ జాబితాలో 14 వికెట్లతో ముంబై బౌలర్ బుమ్రా టాప్ లో ఉన్నాడు. అతడు 9 మ్యాచ్ లలో 14 వికెట్లు తీశాడు. చెన్నై ప్లేయర్ ముస్తఫిజుర్ రెహమాన్, పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్ కూడా 14 వికెట్లు తీసుకున్నాడు.

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు