తెలుగు న్యూస్ / ఫోటో /
International Yoga Day: యోగా పోజులతో అదరగొట్టిన సెలబ్రిటీలు.. కియారా నుంచి అనన్య వరకు.. ఫొటోలు
- International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు యోగా పోజులతో అదరగొట్టారు. ప్రపంచ మానవాళికి మన భారత్ ఇచ్చిన గొప్ప వరంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
- International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పలువురు బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు యోగా పోజులతో అదరగొట్టారు. ప్రపంచ మానవాళికి మన భారత్ ఇచ్చిన గొప్ప వరంపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు.
(1 / 8)
International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్ 21) నాడు బాలీవుడ్ ముద్దుగుమ్మలు కియారా అద్వానీ, కరీనా కపూర్, ఆలియా భట్, దీపికా పదుకోన్ లాంటి వాళ్లు యోగా చేస్తూ కనిపించారు. ఈ సెలబ్రిటీలంతా తమ ఇన్స్టాగ్రామ్ ను ఈ యోగా ఫొటోలతోనే నింపేశారు. (Instagram)
(2 / 8)
International Yoga Day: లైగర్ బ్యూటీ అనన్య పాండే ప్రతి రోజూ యోగా చేస్తుంది. యోగా దినోత్సవం రోజు కూడా కామ్ గా ఉండండి.. యోగా చేయండి.. అనే సందేశంతో యోగా ఫొటోలను పోస్ట్ చేసింది.(Instagram)
(3 / 8)
International Yoga Day: గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ నటిస్తున్న కియారా అద్వానీ పోజు ఇది. హ్యాపీ యోగా డే అంటూ ఈ ముద్దుగుమ్మ తాను చక్రాసనం వేస్తున్న ఫొటోను పోస్ట్ చేసింది.(Instagram)
(4 / 8)
International Yoga Day: బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ ఖేము కూడా యోగా దినోత్సవం నాడు యోగా చేశారు. సోహా తన ఫొటోలను షేర్ చేసుకుంది.(Instagram)
(5 / 8)
International Yoga Day: సోహా అలీ ఖాన్ భర్త కునాల్ కేము, వాళ్ల కూతురు ఇనాయా కలిసి యోగా చేస్తున్న ఫొటోలు ఇవి.(Instagram)
(6 / 8)
International Yoga Day: మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా తన కొడుకు ఓరియన్ తో కలిసి ఇలా యోగా చేస్తూ కనిపించాడు.(Instagram)
(7 / 8)
International Yoga Day: మరో బాలీవుడ్ నటి ఇషా గుప్తా ఇలా ఎంతో కఠినమైన ఓ యోగాసనం వేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.(Instagram)
ఇతర గ్యాలరీలు