(1 / 5)
India vs Ireland T20 World Cup 2024: మరో టీ20 వరల్డ్ కప్ గెలుపు కోసం 2007 నుంచి వేచి చూస్తున్న టీమిండియా.. ఈసారి కూడా ఫేవరెట్స్ లో ఒకటిగా తన వేట మొదలుపెట్టబోతోంది. ఐర్లాండ్ తో న్యూయార్క్ లోని నాసౌ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
(2 / 5)
India vs Ireland T20 World Cup 2024: గ్రూప్ ఎలో భాగంగా ఇండియా, ఐర్లాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
(3 / 5)
India vs Ireland T20 World Cup 2024: ఇండియా, ఐర్లాండ్ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ లో చూడొచ్చు. అంతేకాదు వరల్డ్ కప్ లో ఇండియా ఆడే మ్యాచ్ లను డీడీ స్పోర్ట్స్ కూడా అందిస్తుండటం విశేషం.
(4 / 5)
India vs Ireland T20 World Cup 2024: డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై చూడాలనుకుంటే హాట్‌స్టార్ లో చూడొచ్చు. మొబైల్ యాప్ లో అయితే అన్ని టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు ఫ్రీగా చూసే వీలుంది.
(5 / 5)
India vs Ireland T20 World Cup 2024: ఐర్లాండ్ తో మ్యాచ్ లో తుది జట్టు ఏది? ఓపెనర్లుగా ఎవరు వస్తారన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. రోహిత్ తో కోహ్లి ఓపెనింగ్ చేస్తాడా లేక యశస్వియా అన్నది తేలనుంది.
ఇతర గ్యాలరీలు