తెలుగు న్యూస్ / ఫోటో /
IND vs AUS ODI Series: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్.. మ్యాచ్‍ల తేదీలు, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్ట్ వివరాలివే..
- IND vs AUS ODI Series: వన్డే ప్రపంచకప్‍నకు ముందు భారత్, ఆస్ట్రేలియా జట్లు వన్డే సిరీస్‍లో తలపడనున్నాయి. ఈ మూడు వన్డేల సిరీస్ సెప్టెంబర్ 22న మొదలుకానుంది. ఈ సిరీస్ షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే.

(1 / 5)
ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‍లో తలపడేందుకు టీమిండియా రెడీ అయింది. సెప్టెంబర్ 22న ఈ సిరీస్ మొదలుకానుంది.(ANI)
(2 / 5)
సెప్టెంబర్ 22న మొహాలీలో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరగనుంది. సెప్టెంబర్ 24వ తేదీన ఇండోర్ వేదికగా రెండో వన్డే, సెప్టెంబర్ 27న రాజ్‍కోట్‍లో మూడో వన్డే జరగనుంది. (AFP)
(3 / 5)
ఇండియా, ఆసీస్ మధ్య మూడు వన్డేలు సెప్టెంబర్ 22, 24,27 తేదీల్లో మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానున్నాయి.(AFP)
(4 / 5)
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈ వన్డే సిరీస్ స్పోర్ట్స్ 18 టీవీ ఛానెల్‍లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. జియో సినిమా ఓటీటీ యాప్, వెబ్‍సైట్‍లో ఈ సిరీస్ మ్యాచ్‍లు లైవ్ స్ట్రీమింగ్ అవుతాయి. (REUTERS)
ఇతర గ్యాలరీలు