Best SUV's under 20 Lakh : రూ. 20లక్షలలోపు.. ది బెస్ట్​ ఎస్​యూవీలు ఇవే!-in pics maruti suzuki jimny 2023 kia seltos and other new suvs under rs 20 lakh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Best Suv's Under 20 Lakh : రూ. 20లక్షలలోపు.. ది బెస్ట్​ ఎస్​యూవీలు ఇవే!

Best SUV's under 20 Lakh : రూ. 20లక్షలలోపు.. ది బెస్ట్​ ఎస్​యూవీలు ఇవే!

Jun 12, 2023, 10:49 AM IST Sharath Chitturi
Jun 12, 2023, 10:49 AM , IST

  • Best SUV's under 20 Lakh : దేశ ఆటోమొబైల్​ మార్కెట్​లో ఎస్​యూవీ సెగ్మెంట్​కు విపరీతమైన డిమాండ్​ కనిపిస్తోంది. దీనిని క్యాష్​ చేసుకునేందుకు ఆటోమొబైల్​ సంస్థలు కొత్త కొత్త మోడల్స్​ను లాంచ్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రూ. 20లక్షల లోపు బడ్జెట్​లో అందుబాటులో ఉన్న ఎస్​యూవీల వివరాలు తెలుసుకుందాము..

మారుతీ సుజుకీ జిమ్నీ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 12.74లక్షలుగా ఉంది. ఇందులో 1.5 లీటర్​ కే సిరీస్​ ఇంజిన్​ ఉంటుంది. ఐడిల్​ స్టార్ట్​- స్టాప్​ ఫీచర్​ వస్తోంది. ఈ ఇంజిన్​ 77.1 కేడబ్ల్యూ పవర్​ను, 134.2 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేయగలదు.

(1 / 5)

కియా సోనెట్​ ఒరాక్స్​ ఎడిషన్​ ఇటీవలే లాంచ్​ అయ్యింది. హెచ్​టీఎక్స్​ వేరియంట్​ ఆధారంగా దీనిని రూపొందించారు. దీని ఎక్స్​షోరూం ధర రూ. 11.85లక్షలు. గ్లేషియర్​ వైట్​ పర్ల్​, స్పార్క్లింగ్​ సిల్వర్​, గ్రావిటీ గ్రే, ఆరోరా బ్లాక్​ పర్ల్​ కలర్​ ఆప్షన్స్​లో లభిస్తోంది. ఇతర వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

(2 / 5)

ఎస్​యూవీ సెగ్మెంట్​లో లేటెస్ట్​ ఎంట్రీల్లో మారుతీ సుజుకీ ఫ్రాంక్స్​ ఒకటి. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 7.46లక్షలు. ఇందులో 1.0 లీటర్​ కే సిరీస్​ బూస్టర్​జెట్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. స్మార్ట్​ హైబ్రీడ్​ టెక్నాలజీతో కూడిన టర్బో బూస్టర్​ ఇంజిన్​ కూడా వస్తోంది. 

(3 / 5)

నిస్సాన్​ మాగ్నైట్​ నుంచి గెజా ఎడిషన్​ ఇటీవలే బయటకొచ్చింది. దీని ఎక్స్​షోరూం ధర రూ. 7.39లక్షలు. ఇందులో 1.0 లీటర్​ నాన్​ టర్బో మేన్యువల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 71 బీహెచ్​పీ పవర్​ను, 96ఎన్​ఎం టార్క్​ ను జనరేట్​ చేస్తుంది.

(4 / 5)

2023 కియా సెల్టోస్​ ఎక్స్​షోరూం ధర రూ. 10.89లక్షలు. కియాకు బెస్ట్​ సెల్లింగ్​ మోడల్​గా ఉన్న సెల్టోస్​కు ఇండియాలో భారీ డిమాండే ఉంది. ఈ ఏడాది మార్చ్​లోనే ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను తీసుకొచ్చింది కియా.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు