Mahindra XUV700 : రెండేళ్లల్లో లక్ష సేల్స్​.. మహీంద్రా ఎక్స్​యూవీ700 సరికొత్త మైలురాయి!-in pics mahindra sells on lakh xuv700 suvs in less than two years major milestone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mahindra Xuv700 : రెండేళ్లల్లో లక్ష సేల్స్​.. మహీంద్రా ఎక్స్​యూవీ700 సరికొత్త మైలురాయి!

Mahindra XUV700 : రెండేళ్లల్లో లక్ష సేల్స్​.. మహీంద్రా ఎక్స్​యూవీ700 సరికొత్త మైలురాయి!

May 05, 2023, 08:06 AM IST Sharath Chitturi
May 05, 2023, 08:06 AM , IST

Mahindra XUV700 : మహీంద్రా ఎక్స్​యూవీ700 నూతన మైలురాయిని అధిగమించింది. ఈ ఎస్​యూవీ సేల్స్​ 1లక్ష మైలురాయిని దాటాయి. రెండేళ్లల్లో ఈ మైలురాయిని చేరుకోవడం విశేషం.

పూణెలోని చకాన్​ ఫ్యాక్టరీ నుంచి 1లక్షవ ఎక్స్​యూవీ700ను బయటకు తీసుకొచ్చింది ఎం అండ్​ ఎం. టాటా సఫారీ వంటి మోడల్స్​కు ఈ ఎస్​యూవీ గట్టిపోటీనిస్తోంది. 

(1 / 5)

2021 ఆగస్ట్​ 14న ఎక్స్​యూవీ700ను లాంచ్​ చేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఎక్స్​యూవీ500కు ఇది సక్సెసర్​.

(2 / 5)

రూ. 11.99లక్షల ప్రారంభ ఎక్స్​షోరూం ధరతో రెండేళ్ల ముందు ఈ మోడల్​ లాంచ్​ అయ్యింది. ప్రస్తుతం దీని ఎక్స్​షోరూం ధర రూ. 14.01లక్షలు- రూ. 26.18లక్షల మధ్యలో ఉంటుంది.

(3 / 5)

ఎక్స్​యూవీ700లో ఎంస్టాలియన్​ పెట్రోల్​, ఎంహాక్​ డీజిల్​ ఇంజిన్స్​ ఉన్నాయి. పెట్రోల్​ ఇంజిన్​ 200 హెచ్​పీ పవర్​ను, 380 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. డీజిల్​ ఇంజిన్​ 155 హెచ్​పీ పవర్​ను, 360 ఎన్ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది,

(4 / 5)

ఈ కొత్త ఎక్స్​యూవీ700.. 0-60 కేఎంపీహెచ్​ను 5 సెకన్లలో అందుకుటుంది. జిప్​, జాప్​, జూమ్​తో పాటు కస్టమ్​ డ్రైవ్​ మోడ్​ కూడా లభిస్తోంది,

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు