Hyundai Aura facelift : సరికొత్తగా హ్యుందాయ్​ 'ఆరా'.. ధర ఎంతంటే!-in pics hyundai aura facelift launched in india all you need to know ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyundai Aura Facelift : సరికొత్తగా హ్యుందాయ్​ 'ఆరా'.. ధర ఎంతంటే!

Hyundai Aura facelift : సరికొత్తగా హ్యుందాయ్​ 'ఆరా'.. ధర ఎంతంటే!

Jan 24, 2023, 06:41 AM IST Chitturi Eswara Karthikeya Sharath
Jan 24, 2023, 06:41 AM , IST

  • Hyundai Aura facelift : 2023 ఆరా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది దిగ్గజ ఆటో సంస్థ హ్యుందాయ్​. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 6.29లక్షలు. డిజైన్​, సేఫ్టీ విషయంలో ఆ ఆరాకు మంచి అప్డేట్స్​ వచ్చాయని చెప్పుకోవాలి. పూర్తి వివరాలు.. మీకోసం

రూ. 6,29,600 ఎక్స్​షోరూం ధరతో ఆరా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది హ్యుందాయ్​. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ మోడల్​ వస్తోంది.

(1 / 7)

రూ. 6,29,600 ఎక్స్​షోరూం ధరతో ఆరా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను లాంచ్​ చేసింది హ్యుందాయ్​. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ మోడల్​ వస్తోంది.(Hyundai Motor India)

ఈ సెడాన్​ ఫ్రెంట్​ బంపర్​ మీద బ్లాక్​ రేడియెటర్​ గ్రిల్​, న్యూ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​ వస్తున్నాయి.

(2 / 7)

ఈ సెడాన్​ ఫ్రెంట్​ బంపర్​ మీద బ్లాక్​ రేడియెటర్​ గ్రిల్​, న్యూ ఎల్​ఈడీ డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్స్​ వస్తున్నాయి.(Hyundai Motor India)

2023 ఆరా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​, హిల్​ స్టార్ట్​ అసిస్ట్​ కంట్రోల్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.

(3 / 7)

2023 ఆరా ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​లో ఎలక్ట్రానిక్​ స్టెబులిటీ కంట్రోల్​, వెహికిల్​ స్టెబులిటీ మేనేజ్​మెంట్​, హిల్​ స్టార్ట్​ అసిస్ట్​ కంట్రోల్​ వంటి సేఫ్టీ ఫీచర్స్​ ఉన్నాయి.(Hyundai Motor India)

సీట్స్​ డిజైన్​ కూడా మారింది. ఇప్పుడు క్యాబిన్​లోని సీట్స్​ మరింత క్లాసీ లుక్​ను ఇస్తున్నాయి.

(4 / 7)

సీట్స్​ డిజైన్​ కూడా మారింది. ఇప్పుడు క్యాబిన్​లోని సీట్స్​ మరింత క్లాసీ లుక్​ను ఇస్తున్నాయి.(Hyundai Motor India)

ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, థెప్ట్​ అలారం, ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​ కూడా ఈ 2023 ఆరా ఫేస్​లిఫ్ట్​లో కొత్తగా వస్తున్నాయి.

(5 / 7)

ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టెమ్​, థెప్ట్​ అలారం, ఆటోమెటిక్​ హెడ్​ల్యాంప్స్​ కూడా ఈ 2023 ఆరా ఫేస్​లిఫ్ట్​లో కొత్తగా వస్తున్నాయి.(Hyundai Motor India)

1.2 లీటర్ కప్పా పెట్రోల్, స్మార్ట్ ఆటో ఏఎంటీతో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్, 1.2 లీటర్ బయో ఫ్యుయెల్ (సీఎన్‍జీతో పెట్రోల్) పవర్ ట్రైన్ ఆప్షన్లలో 2023 హ్యుందాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వస్తోంది. 

(6 / 7)

1.2 లీటర్ కప్పా పెట్రోల్, స్మార్ట్ ఆటో ఏఎంటీతో కూడిన 1.2 లీటర్ కప్పా పెట్రోల్, 1.2 లీటర్ బయో ఫ్యుయెల్ (సీఎన్‍జీతో పెట్రోల్) పవర్ ట్రైన్ ఆప్షన్లలో 2023 హ్యుందాయ్ ఆరా ఫేస్‍లిఫ్ట్ వస్తోంది. (Hyundai Motor India)

సెడాన్​ వెనకాల రేర్​ వింగ్​ స్పాయిలర్​ వస్తోంది. ఫలితంగా ఈ కారు రేర్​ లుక్​ మరింత స్పోర్టీగా, బోల్డ్​గా ఉంది.

(7 / 7)

సెడాన్​ వెనకాల రేర్​ వింగ్​ స్పాయిలర్​ వస్తోంది. ఫలితంగా ఈ కారు రేర్​ లుక్​ మరింత స్పోర్టీగా, బోల్డ్​గా ఉంది.(Hyundai Motor India)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు