Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100-in pics honda shine 100 is purpose built for city duties ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100

Honda Shine 100 : ఎంట్రీ లెవెల్ 100 సీసీ బైక్ గా వస్తున్న హోండా షైన్ 100

Mar 15, 2023, 04:44 PM IST HT Telugu Desk
Mar 15, 2023, 04:44 PM , IST

  • హోండా షైన్ 100 మార్కెట్లో లాంచ్ అయింది. 100 సీసీ కేటగిరీలో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా, టీవీఎస్ స్టార్ సిటీ తదితర సక్సెస్ ఫుల్ మోడల్స్ తో ఇది పోటీ పడనుంది. 

Honda Shine 100: 100 సీసీ సగ్మెంట్ లో హోండా కంపెనీ తీసుకువస్తున్న హోండా షైన్ 100. ఇది ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్ మార్కెట్లో హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా తదితర మోడల్స్ కు పోటీగా నిలవనుంది.

(1 / 7)

Honda Shine 100: ఈ బైక్ లో సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజిన్ ఆఫ్ అవుతుంది. 

(2 / 7)

Honda Shine 100 : ఇది 5 రంగుల్లో లభిస్తుంది. ఇందులో 99 సీసీ సింగిల్ సిలిండర్ ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ను అమర్చారు.

(3 / 7)

Honda Shine 100 : ఈ హోండా షైన్ 100 ఎక్స్ షోరూమ్ ధర రూ. 64,900 గా నిర్ణయించారు. ఇది బేసిక్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర.

(4 / 7)

Honda Shine 100 : ఇందులో అలాయ్ వీల్స్ ను, ట్యూబ్ లెస్ టైర్స్ ను అమర్చారు. ముందు, వెనుక డ్రమ్ బ్రేక్స్ ను అమర్చారు. ప్రస్తుతం మార్కెట్లో చవకగా లభిస్తున్న 100 సీసీ బైక్ గా ఈ హోండా షైన్ 100 నిలవనుంది. 

(5 / 7)

Honda Shine 100 : ఈ హోండా షైన్ గ్రౌండ్ క్లియరెన్స్ 168 ఎంఎంగా ఉంది. సీట్ హైట్ 786  ఎంఎంగా ఉంది. 

(6 / 7)

Honda Shine 100 : ఈ హోండా షైన్ డిస్ ప్లేను సింపుల్ అనలాగ్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ గా రూపొందించారు. ఇందులో పెట్రలో లెవల్, స్పీడో మీటర్ ఉంటాయి. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు