Heavy snowfall in Gulmarg : మంచు దుప్పటిలో గుల్మార్గ్​.. మైమరపించే ప్రకృతి అందం!-in pics heavy snowfall drapes gulmarg in a white blanket watch the beauty ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Heavy Snowfall In Gulmarg : మంచు దుప్పటిలో గుల్మార్గ్​.. మైమరపించే ప్రకృతి అందం!

Heavy snowfall in Gulmarg : మంచు దుప్పటిలో గుల్మార్గ్​.. మైమరపించే ప్రకృతి అందం!

Nov 07, 2022, 07:33 PM IST Chitturi Eswara Karthikeya Sharath
Nov 07, 2022, 07:33 PM , IST

Heavy snowfall in Gulmarg : దేశంలో శీతాకాలం మొదలైపోయింది. ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు పతనవుతున్నాయి. ముఖ్యంగా.. హిమాలయ ప్రాంతాలను మంచు పలకరిస్తోంది. ఈ క్రమంలోనే.. కశ్మీర్​ గుల్మార్గ్​ ప్రాంతం మంచు దుప్పటిలో కూరుకుపోయింది. ఆ ప్రకృతి అందాలను మీరూ చూసేయండి..

కశ్మీర్​ బారాముల్లాలో మంచు కురుస్తోంది. మంచులో పర్యాటకులు ఎంజాయ్​ చేస్తున్నారు.

(1 / 7)

కశ్మీర్​ బారాముల్లాలో మంచు కురుస్తోంది. మంచులో పర్యాటకులు ఎంజాయ్​ చేస్తున్నారు.(HT_PRINT)

గుల్మార్గ్​లో 9-12 ఇంచ్​ల హిమపాతం నమోదైంది

(2 / 7)

గుల్మార్గ్​లో 9-12 ఇంచ్​ల హిమపాతం నమోదైంది(ANI)

మరో టూరిస్ట్​ స్పాట్​ నోనామార్గ్​లో 3 ఇంచ్​ల హిమపాతం నమోదైంది.

(3 / 7)

మరో టూరిస్ట్​ స్పాట్​ నోనామార్గ్​లో 3 ఇంచ్​ల హిమపాతం నమోదైంది.(HT_PRINT)

మచిల్​, సాద్న పాస్​, జోజిలా పాస్​లో ఆదివారం ఉదయం 8:30 నాటికి 3 ఇంచ్​ల మేర హిమపాతం నమోదైంది.

(4 / 7)

మచిల్​, సాద్న పాస్​, జోజిలా పాస్​లో ఆదివారం ఉదయం 8:30 నాటికి 3 ఇంచ్​ల మేర హిమపాతం నమోదైంది.(ANI)

ఆదివారం.. గుల్మార్గ్​లో ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి.

(5 / 7)

ఆదివారం.. గుల్మార్గ్​లో ఉష్ణోగ్రతలు 3.6 డిగ్రీలకు పడిపోయాయి.

గుల్మార్గ్​ మంచులో ఎంజాయ్​ చేస్తున్న సందర్శకులు

(6 / 7)

గుల్మార్గ్​ మంచులో ఎంజాయ్​ చేస్తున్న సందర్శకులు(Imran Nissar)

ఈ నెల 9 నుంచి 11 వరకు.. ఈ ప్రాంతంలో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది.

(7 / 7)

ఈ నెల 9 నుంచి 11 వరకు.. ఈ ప్రాంతంలో వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉంది.(Mohammad Amin War)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు