Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 లాంచ్​ నేడే..-in pics harley davidson x440 to launch in india today 3 july 2023 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 లాంచ్​ నేడే..

Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 లాంచ్​ నేడే..

Jul 03, 2023, 04:23 PM IST Sharath Chitturi
Jul 03, 2023, 04:23 PM , IST

  • Harley Davidson X440 : హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440 బైక్​ నేడు ఇండియాలో లాంచ్​కానుంది. హీరో మోటోకార్ప్​తో కలిసి ఈ బైక్​ను రూపొందించింది హార్లీ డేవిడ్​సన్​. ఈ నేపథ్యంలో బైక్​ విశేషాలను ఇక్కడ తెలుసుకుందాము..

హార్లీ డేవిడ్​సన్​ నుంచి వస్తున్న చౌకైన బైక్​గా గుర్తింపు పొందింది ఈ ఎక్స్​440 మోడల్​. ఇదొక మేడ్​ ఇన్​ ఇండియా బైక్​. ఈ మోడల్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 2.5లక్షలుగా ఉండొచ్చు. కొన్ని రోజుల్లో సేల్స్​ మొదలవ్వొచ్చు

(1 / 5)

. ఈ ఎక్స్​440కి సంబంధించిన ఫొటోలను ఇటీవలే రివీల్​ చేసింది దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ. రౌండ్​ హెడ్​ల్యాంప్స్​, సింగిల్​ పాడ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, టియర్​డ్రాప్​ షేప్​ ఫ్యూయెల్​ ట్యాంక్​, రౌండ్​ ఇండికేటర్స్​, సైడ్​ స్లంగ్​ ఎగ్సాస్ట్​ వంటివి బైక్​కు రెట్రో టచ్​ని ఇస్తున్నాయి,

(2 / 5)

ఈ బైక్​లో సరికొత్త 440సీసీ సింగిల్​ సిలిండర్​, ఆయిల్​- ఎయిర్​ కూల్డ్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 30 బీహెచ్​పీ పవర్​ను, 35 ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుందని తెలుస్తోంది.

(3 / 5)

యూఎస్​డీ ఫ్రెంట్​ ఫోర్క్స్​, రేర్​లో ట్విన్​ షాక్​ అబ్సార్బర్స్​తో పాటు డిస్క్​ బ్రేక్స్​, డ్యూయెల్​ ఛానెల్​ ఏబీఎస్​ వంటి ఫీచర్స్​ ఈ హార్లీ డేవిడ్​సన్​ ఎక్స్​440లో ఉంటాయి.

(4 / 5)

లాంచ్​ తర్వాత.. ఈ బైక్​ రాయల్​ ఎన్​ఫీల్డ్​ బైక్స్​తో పాటు ట్రయంఫ్​ స్పీడ్​ 400, హోండా హెచ్​నెస్​ 350, బెనెల్లి ఇంపేరియల్​ 400 వంటి మోడల్స్​కు గట్టిపోటీనిస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు