తెలుగు న్యూస్ / ఫోటో /
Cyclone Mandous : 'మాండూస్' బీభత్సం.. తమిళనాడు అస్తవ్యస్తం!
- Cyclone Mandous : తమిళనాడులో తీరం దాటిన మాండూస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- Cyclone Mandous : తమిళనాడులో తీరం దాటిన మాండూస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
(1 / 7)
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీ నగర్లో ఓ గోడ కూలింది. ఫలితంగా మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.
(3 / 7)
నుంగమ్బక్కమ్లో నేలకూలిన చెట్టు. తమిళనాడువ్యాప్తంగా ఇప్పటి వరకు 200కుపైగా చెట్లు కూలిపోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ, విద్యుత్ సరఫరా దెబ్బతిన్నాయి.(ANI)
ఇతర గ్యాలరీలు